ఆర్ఆర్ఆర్ సినిమాను అక్టోబరు 13న రిలీజ్ చేస్తుంది అందుకేనట?

రెండు సంవత్సరాల నుంచి విడుదలకు వాయిదా పడుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికీ అసలైన విడుదల డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రబృందం.ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కాగా మొత్తానికి ఈ ఏడాదిలో విడుదలకు సిద్ధంగా ఉందని తెలుస్తుంది.

 Rrr Cinema Release On October 13 Rrr-rajamouli- Ntr-october 13-tollywood-ramchar-TeluguStop.com

కాగా ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదలకు ఫిక్స్ చేయగా‌.ఆ సమయంలోనే విడుదలకు సరైన కారణం ఉందని సినీ బృందం తెలిపారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఇద్దరి టాలీవుడ్ స్టార్ ల కాంబినేషన్ లో తెరకెక్కనుంది.ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబినేషన్ లో మొదటి సారిగా వస్తున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్, ఐరిస్ నటీమణుల హీరోయిన్ గా చేస్తున్నారు.

కాగా ఈ చిత్రం గురించి పోస్టర్ విడుదల చేయగాఆ పోస్టర్ లో రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చేస్తూ, ఎన్టీఆర్ బైక్ రైడింగ్ చేస్తూ కనిపించారు.కాగా ఈ పోస్టర్ ఈ స్టార్ హీరోల అభిమానులకు బాగా ఆకట్టుకుంది.

Telugu October, Rajamouli, Ram Charan-Movie

కాగా ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటూ తెలుపగా.ఈ సినిమా విడుదల సమయంలో దసరా సమయం ఉంటుంది కాబట్టి ఈ సినిమా తో పాటు మరో సినిమా పోటీ పడకుండా ముందుగానే ఫిక్స్ చేశామని తెలిపారు.అంతేకాకుండా ఆ సమయం వరకు కు కరోనా కట్టడి లు పూర్తిగా తొలిగిపోతాయనే ఆలోచనలతో.అప్పటికి పూర్తి స్థాయిలో ప్రేక్షకులు చూసే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

కాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.ఈ సినిమా చారిత్రక నేపథ్యం తో ఉన్నందున వీఎఫ్ఎక్స్ నిర్మాణం కు ఎక్కువ సమయం పడుతుందని చిత్ర బృందం తెలిపారు.

మొత్తానికి ఈ సినిమా వాయిదాలతో ఈ ఏడాది విడుదల కానుందని తెలిసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube