రాజమౌళి సినిమా అంటే హీరో ల ఎంట్రీ,సెట్టింగ్ రూపకల్పన అద్భుతంగా ఉంటుంది.కొమరంభీం, అల్లూరి సీతారాముల కథ ఆధారంగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ జరుగుతున్నా ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి.ఈ సినిమాలో రూ 20 కోట్లు ఖర్చుపెట్టి ఎన్టీఆర్,రాంచరణ్ ల ఎంట్రీ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని వార్త హల్చల్ చేస్తుంది.
ఇంత భారీ అంచనాలతో వస్తున్నా ఈ సినిమా చూడాలంటే జులై 2020 వరకు వేచి చూడాల్సిందే.