అభిమానులకు ఝలక్ ఇచ్చిన రోజా... ఏం చేసిందంటే?

నటి రోజా గురించి తెలియని వారుండరని చెప్పవచ్చు.ఒక హీరోయిన్ గా చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లాంటి సూపర్ స్టార్ లతో నటించిన విషయం తెలిసిందే.

 Roza Gave A Jolt To The Fans What Did She Do, Actress Roja, Jabardhasth Host Roj-TeluguStop.com

ఒక నటిగా ఓ స్టార్ స్టేటస్ ను ఓ దశాబ్ధం పాటు ఓ వెలుగు వెలిగిన రోజా ఆ తరువాత కొన్నేళ్లు సినీ పరిశ్రమకు బ్రేక్ ఇచ్చిన రోజా, ఆ తరువాత తల్లి పాత్రలలో నటించి సినిమా పరిశ్రమకు కంబ్యాక్ ఇచ్చిందని చెప్పవచ్చు.ఆ సినిమా రాజకీయాలపై దృష్టి పెట్టిన రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

అయితే ఇటు రాజకీయాలలో యాక్టివ్ గా ఉంటూనే టీవీ షోలలో జడ్జ్ గా చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే సినిమాల ద్వారా ఎంత ఫేమస్ అయిందో జబర్దస్త్ కామెడీ షో ద్వారా అంతే ఫెమస్ అయిందనే చెప్పవచ్చు.

అయితే నాగబాబు దారిలోనే రోజా నడవనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.జబర్దస్త్ నుండి రోజా తప్పుకున్నట్లు తెలుస్తోంది.జబర్దస్త్ కు రోజా అదనపు అట్రాక్షన్ అన్న విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు రోజా జబర్దస్త్ ను వీడటం తన అభిమానులను షాక్ కు గురి చేసిందనే చెప్పవచ్చు.

అయితే ఇప్పటికే ఏపీఐఐసీ ఛైర్మన్ గా, ఎమ్మెల్యేగా ఉన్న రోజా తన షెడ్యూల్ టైట్ గా ఉన్నా జబర్దస్త్ కు టైమ్ కేయటాయిస్తోంది.అయితే గత రెండు వారాలుగా ఆమె కనిపించడం లేదు.

మరి నిజంగానే జబర్దస్త్ గుడ్ బై చెప్పిందా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube