సాయి పల్లవి ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన రౌడీ బేబీ 1 బిలియన్ పోస్టర్  

Rowdy Baby\'s CDP turns controversial, Kollywood, Tollywood, Dhanush, Sai Pallavi, Maari 2, Rowdy Baby Song - Telugu Dhanush, Kollywood, Maari 2, Rowdy Baby Song, Rowdy Baby\\'s Cdp, Sai Pallavi, Tollywood

సౌత్ లో రౌడీ బేబీ సాయి పల్లవి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆమె ఒక సినిమాలో చేస్తుంది అంటే కచ్చితంగా ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్ కోసం సినిమా చూడటానికి క్యూ కడతారు.

TeluguStop.com - Rowdy Babys Cdp Turns Controversial

ఫిదా సినిమాతో హీరోల రేంజ్ ఫాలోయింగ్ కి సాయి పల్లవి సొంతం చేసుకుంది.ఆమె పాటలు యుట్యూబ్ లో వస్తున్నాయి అంటే విపరీతంగా చూస్తూ ఉంటారు.

సాయి పల్లవి క్రేజ్ కి యుట్యూబ్ లో ఆమె చేసిన పాటలే నిదర్శనం అని చెప్పాలి.అయితే ఆ క్రేజ్ ని ఎవరు తక్కువ చేసిన ఫ్యాన్స్ కచ్చితంగా హార్ట్ అవుతారు.

TeluguStop.com - సాయి పల్లవి ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన రౌడీ బేబీ 1 బిలియన్ పోస్టర్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పుడు రౌడీ బేబీ సాంగ్ విషయంలో సాయి పల్లవి ఫ్యాన్స్ అలాగే హార్ట్ అయ్యారు.తాజాగా యుట్యూబ్ లో రౌడీ బేబీ సాంగ్ వన్ బిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.

వంద కోట్ల వ్యూస్ ఈ సాంగ్ కి రావడం వెనుక వీడియో లో ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఒక కారణం అని చెప్పాలి.యూత్ పిచ్చిగా ఈ సాంగ్ ని ఫాలో అవుతారు.

సాయి పల్లవిలా డాన్స్ చేయడానికి అమ్మాయిలు ప్రయత్నం చేస్తూ ఉంటారు.

అయితే ఈ సాంగ్ కి సంబందించిన వన్ బిలియన్ వ్యూస్ పోస్టర్ ని వండర్‌బార్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌ కేవలం సాయి పల్లవి లేకుండా ధనుష్ ఇమేజ్ తో మాత్రమే రిలీజ్ చేసింది.

ఇలా రిలీజ్ చేసి ఈ సాంగ్ క్రెడిట్ మొత్తం ధనుష్ దే అన్నట్లు ప్రాజెక్ట్ చేయడం సాయి పల్లవి ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అయ్యింది.అసలు ఈ సాంగ్ లో సాయి పల్లవి డాన్స్ లేకుండా ఉండి ఉంటే ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదని, సాయి పల్లవి కోసమే చాలా మంది ఒకటికి పది సార్లు ఈ సాంగ్ చూసారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

సాయి పల్లవికి క్రెడిట్ వెళ్ళిపోవడం సహించలేక ఇలా ఆమె లేకుండా పోస్టర్ రిలీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

#Sai Pallavi #Rowdy Baby Song #Kollywood #Dhanush #Maari 2

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rowdy Babys Cdp Turns Controversial Related Telugu News,Photos/Pics,Images..