కాకినాడలో వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం

నేడు కాకినాడలో వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

 Round Table Conference On Decentralization In Kakinada-TeluguStop.com

ఏపీలో మూడు రాజధానులకు మద్ధతు తెలుపుతూ వికేంద్రీకరణపై ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ఉండేందుకే మూడు రాజధానుల విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రులు చెబుతున్నారు.

అంతేకానీ అమరావతికి వ్యతిరేకం కాదని ఇప్పటికే తేల్చి చెప్పారు.ఈ క్రమంలో పాలన వికేంద్రీకరణను ప్రజలకు వివరించే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube