'రొనిల్ రోన్ సింగ్'..అమెరికా హీరో..ట్రంప్ ..!!!  

Ronil Singh Is A Hero Of The American Soldiers : Trump-nri Ronil Singh,ronil Singh,telugu Nri News Updates,trump Coments On Ronil Singh

గత నెలలో అమెరికాలోని కాలిఫోర్నియాలో 26 వ తేదీన అక్రమ వలసదారుడు చేసిన కాల్పుల్లో మరణించిన భారత సంతతి పోలీసు అధికారి అయిన రొనిల్ రోన్ సింగ్ మరణించిన విషయం అందరికి తెలిసిందే అయితే. అతడి మరణం ఎంతో మందిని కదిలించింది..

'రొనిల్ రోన్ సింగ్'..అమెరికా హీరో..ట్రంప్ ..!!!-Ronil Singh Is A Hero Of The American Soldiers : Trump

ఈ క్రమంలో బుధవారం ట్రంప్ తన అధికారిక నివాసం అయిన ఓవల్ ఆఫీస్ నుంచి తొలిసారి జాతినుద్దేశించి మాట్లాడారు.క్రిస్మస్ పండుగని జరుపుకున్న మరుసటి రోజునే ఓ పోలీసు అధికారి హత్య కాబడటం ఎంతో భాధాకరం. అతడి మరణంతో అమెరికా గుండె పగిలింది అంటూ వ్యాఖ్యానించారు.

అంతేకాదు ఇది కేవలం అక్రమంగా వలసలు వచ్చిన వారి వల్లే జరిగిందని అన్నారు.ఫిజీ నుంచి 2011లో వచ్చి , అమెరికా పోలీసు విభాగంలో చేరిన రొనిల్ సింగ్ ఎంతో ధర్యవంతుడు కూడా..

అయితే ట్రంప్ రొనిల్ రోన్ సింగ్, కుటుంబ సభ్యులను.సహచర సిబ్బందిని పరామర్శించారు.

ఈ పోలీసు అధికారి హత్యకి, మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి ఖచ్చితంగా సంభంధం ఉందని ట్రంప్ అన్నారు. ప్రస్తుతానికి షట్ డౌన్ కొనసాగుతోందని. డెమోక్రాట్లు సహకారం ఇవ్వనందునే ఈ ఇబ్బందులని ట్రంప్ కామెంట్స్ చేశారు.