ఈ తెలుగు దర్శకుడు 16 ఏళ్లకే శృంగారంలో పాల్గొన్నాడట…  

Ram Gopal Varma, Tollywood controversy director, Romantic life, tollywood, - Telugu Ram Gopal Varma, Romantic Life, Tollywood, Tollywood Controversy Director

సినిమా పరిశ్రమలో ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టి తన వైపు ఆకర్షించి బాగా పాపులర్ అయినటువంటి ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఇటు సినీ పరిశ్రమలో అటు సోషల్ మీడియాలో తెలియని వారు ఉండరు.అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పలు ఆసక్తికర అంశాలను అభిమానులతో పంచుకున్నాడు.

 Romantic Life Ram Gopal Varma Director

అయితే ఇందులో ముఖ్యంగా  తన పదహారేళ్ళ వయసులోనే శృంగారంలో పాల్గొన్నానని  తెలిపాడు.అయితే ఎవరితో శృంగారంలో పాల్గొన్నాడనే విషయం మాత్రం చెప్పలేదు. అంతేకాక తన బంధువులు, స్నేహితులు, సన్నిహితులలో కొంతమంది తనలాగా వచ్చే జన్మలో అయినా బతకాలని కోరుకుంటున్నారని, అలాంటి వారికి తనలా బ్రతకాలంటే మరో జన్మలో కుదరదని కాబట్టి ఈ జన్మలోనే కుదిరితే ప్రయత్నించాలని సూచించాడు.

దీంతో రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ తెలుగు దర్శకుడు 16 ఏళ్లకే శృంగారంలో పాల్గొన్నాడట…-Latest News-Telugu Tollywood Photo Image

మరి కొంత మంది అభిమానులు మాత్రం ట్రోల్స్ మరియు మీమ్స్ క్రియేట్ చేసి బాగానే వైరల్ చేస్తున్నారు.అంతేగాక జీవితంలోఅన్నీ ఉన్నప్పుడు ఎవరి అవసరం ఉండదని ఒక్కసారి అన్నీ కోల్పోతే అప్పుడే మనిషి అవసరం అవుతారని తొందర్లోనే ఈ విషయం మీకు బాగా అర్థం అవుతుందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడం  వల్ల  థియేటర్లు మూతపడడంతో రామ్ గోపాల్ వర్మ తాను తీసినటువంటి చిత్రాలను ఆన్ లైన్ ద్వారా విడుదల చేస్తూ కొత్త ట్రెండ్ ని సృష్టిస్తున్నాడు.కాగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ “పవర్ స్టార్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.

#Romantic Life #Ram Gopal Varma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Romantic Life Ram Gopal Varma Director Related Telugu News,Photos/Pics,Images..