కెతిక శర్మ.. స్టార్ హీరోయిన్ మెటీరియల్..!

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా అనీల్ పాదూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా రొమాంటిక్.అక్టోబర్ 29న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు.

 Romantic Kethika Sharma Star Heroine Meterial, Kethika Sharma, Lakshya Movie, Na-TeluguStop.com

టైటిల్ లానే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో ఆకాష్ పూరీ, కెతిక శర్మల జోడీ ఆకట్టుకునేలా ఉంది.ట్రైలర్ లోనే కెతిక అందాలు అదరగొట్టేస్తున్నాయి.

ఖచ్చితంగా సినిమా తర్వాత కెతిక శర్మ బిజీ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది.మాములుగానే తను ఇంట్రడ్యూస్ చేసే హీరోయిన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే పూరీ తను నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ సినిమా విషయంలో కూడా జాగ్రత్త పడ్డాడు.

కథకు తగినట్టుగా బుట్ట బొమ్మ లాంటి హీరోయిన్ కెతిక శర్మని దించుతున్నారు.అందుకే అమ్మడు మొదటి సినిమా రిలీజ్ అవకుండానే వరుస ఛాన్సులు కొట్టేస్తుంది.

ఇక రొమాంటిక్ ట్రైలర్ చూశాక కెతిక శర్మకు తెలుగులో మంచి అవకాశాలు వచ్చేస్తాయని అంటున్నారు.అంతేకాదు అమ్మడు స్టార్ హీరోయిన్ మెటీరియల్ అని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

మరి కెతిక శర్మ ఈ క్రేజీ ఛాన్స్ ను ఎలా వినియోగించుకుంటుందో చూడాలి.నాగ శౌర్య లక్ష్య సినిమాలో కూడా కెతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube