సుకుమార్ సినిమాలో ఫైనల్ అయిన పూరీ కొడుకు హీరోయిన్  

romantic heroine finalized sukumar production movie - Telugu Kethika Sharma, Naga Showarya,, Telugu Cinema, Tollywood

పూరీ జగన్నాథ్ కొడుకుతో రొమాంటిక్ అనే సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ కేతిక శర్మ నటిస్తుంది.ఇక పూరీ జగన్నాథ్ కథ అందిస్తున్న ఈ సినిమాకి అతని శిష్యుడు అనిల్ దర్శకత్వం వహిస్తున్నారు.

TeluguStop.com - Romantic Heroine Finalized Sukumar Production Movie

ఈ సినిమా పూర్తిగా పూరీ స్టైల్ లోనే టైటిల్ కి తగ్గట్లుగానే చాలా ఘాటుగా తెరకెక్కుతుంది.ఇందులో హీరోయిన్ కేతిక శర్మని అందాల ప్రదర్శన విషయంలో పూర్తిగా వాడేసారు.

ఇక మొదటి సినిమా పూర్తి కాకుండానే ఈ భామ ఇప్పుడు మరో పెద్ద దర్శకుడుని మెప్పించేసింది.వెంటనే అవకాశం పట్టేసింది.

TeluguStop.com - సుకుమార్ సినిమాలో ఫైనల్ అయిన పూరీ కొడుకు హీరోయిన్-Movie-Telugu Tollywood Photo Image

సుకుమార్ ఓ వైపు స్టార్ హీరోలతో దర్శకుడుగా సినిమాలు చేస్తూ మరో వైపు తన కథలతో శిష్యులని దర్శకులుగా పరిచయం చేసే బాద్యత తీసుకున్నాడు.తానే సుకుమార్ రైటింగ్స్ తో నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు.

ఇప్పుడు కాశీ విశ్వనాథ్ అనే వ్యక్తిని దర్శకుడుగా మరిచయం చేస్తూ నాగ శౌర్య హీరోగా ఒక సినిమా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మని ఫైనల్ చేశారు.

మొత్తానికి రొమాంటిక్ మూవీ రిలీజ్ కాకుండానే ఈ అమ్మడు ఏకంగా సుకుమార్ ప్రొడక్షన్ లో అవకాశం సొంతం చేసుకోవడం చూస్తుంటే టాలీవుడ్ లో మిగిలిన దర్శకులని కూడా వలలో వేసుకునే అవకాశం ఉందనిపిస్తుంది.

#Kethika Sharma #Naga Showarya #RomanticHeroine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Romantic Heroine Finalized Sukumar Production Movie Related Telugu News,Photos/Pics,Images..