'రొమాంటిక్' బ్యూటీ మరొక ఆఫర్ పట్టేసిందిగా!

టాలీవుడ్ లో ఇప్పుడు అందరు కొత్త హీరోయిన్లు వస్తున్నారు.వారిలో నటన బాగున్న వారికీ అవకాశాలు వరిస్తాయి.

 Romantic Beauty Kethika Sharma Has Taken Another Offer-TeluguStop.com

కేవలం నటన మాత్రమే కాదు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు.మన టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో కేతిక శర్మ కూడా ఒకరు.

ఈమె నటన పరంగా ఆకట్టుకుంటున్న తనకు లక్ అంత ఫేవర్ చేయక పోవడంతో అంతగా గుర్తింపు పొందలేక పోతుంది.

 Romantic Beauty Kethika Sharma Has Taken Another Offer-రొమాంటిక్’ బ్యూటీ మరొక ఆఫర్ పట్టేసిందిగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడిప్పుడే చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు దక్కించు కుంటూ తన టాలెంట్ ను నిరూపించు కుంటుంది.

ప్రెసెంట్ కేతిక శర్మ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇది ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వస్తుంది.

అంతేకాదు ఈ సినిమాతో పాటు కేతిక శర్మ నాగ శౌర్య నటిస్తున్న ‘లక్ష్య’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.

Telugu Akash Puri, Another Offer, Kethika Sharma And Ram Pothineni, Ketika Sharma, Krithi Shetty, Lakshya, Linguswamy, Ram Pothineni, Romantic Beauty Has Taken Another Offer, Romantic Movie-Movie

ఇక తాజాగా రొమాంటిక్ బ్యూటీ కి మరొక బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.అయితే ఏ సినిమాలో అవకాశం వచ్చిందో పూర్తిగా బయటకు రాలేదు.కానీ ఈ బ్యూటీ కి రామ్ పక్కన నటించే అవకాశం అయితే వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

Telugu Akash Puri, Another Offer, Kethika Sharma And Ram Pothineni, Ketika Sharma, Krithi Shetty, Lakshya, Linguswamy, Ram Pothineni, Romantic Beauty Has Taken Another Offer, Romantic Movie-Movie

ఇక ప్రెసెంట్ రామ్ పోతినేని తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ తదుపరి సినిమాలన్నీ యాక్షన్ సినిమాలనే ఎంచుకుంటున్నాడు.ఇప్పుడు ఈ సినిమా కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో రామ్ కు జోడీగా కృతి శెట్టి నటిస్తుంది.మరి కేతిక శర్మ కు రామ్ నెక్స్ట్ మూవీలో అవకాశం వచ్చినట్టు టాక్.చూడాలి ఈ వార్తలో నిజమెంతో.

#Akash Puri #Krithi Shetty #Lakshya #KethikaSharma #Ketika Sharma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube