తెలంగాణ‌లో రాస‌లీల‌ల రాజ‌కీయం... అంద‌మైన అమ్మాయిలే టార్గెట్‌...!

తెలంగాణ‌లో ఓ జిల్లాలో రాజ‌కీయ పార్టీ నాయ‌కులు రాస‌లీల‌ల రాజ‌కీయం చేస్తున్నారు.అంద‌మైన అమ్మాయి, ఆంటీ క‌న‌ప‌డితే చాలు ఏదో ఒక ప‌ని పేరుతో వ‌ల వేసుకుని లోబ‌రుచుకున్నారు.

 Romance Politics In Telangana ... Beautiful Girls Are The Target,telangana,roman-TeluguStop.com

ముఖ్యంగా ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో ఈ తంతు ఎక్కువుగా జ‌రుగుతోంది.ఈ జిల్లాలో ప‌లువురు రాజ‌కీయ పార్టీల నేత‌లు ప‌నులు చేయిస్తామ‌ని అమ్మాయిల‌తో రాస‌లీల‌ల ఆట ఆడుతున్నారు.

ఈ రాస‌లీల‌ల రాజ‌కీయ నేతల్లో ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారే ఉంటున్నారు.ఈ భాగోతాలు బ‌య‌ట ప‌డ‌డంతో అప్ప‌టి వ‌ర‌కు పెద్ద మనుష్యులుగా చెలామ‌ణి అయిన వారంతా త‌ల ఎక్క‌డ పెట్టుకోవాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో కౌన్సెల‌ర్ స్థాయి నుంచి కార్పొరేట‌ర్ల‌తో మొద‌లు పెట్టి చివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ప్ర‌జా ప్ర‌తినిధుల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు త‌మ కామ కోరిక‌ల కోసం అమ్మాయిల‌ను వాడుకుంటోన్న ప‌రిస్థితి.చేతిలో ప‌వ‌ర్ ఉంద‌న్న మ‌దంతో ఈ నాయ‌కులు అంతా రెచ్చిపోతున్నారు.

షాద్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ప్ర‌జా ప్ర‌తినిధి నీకు ఏ ప‌ని కావాల‌న్నా చేస్తా… నేను పిలిచిన‌ప్పుడు వ‌చ్చి నా కోరిక తీర్చు చాలు అని వేధిస్తున్నాడు.ఈ తంతు అంతా ఇప్పుడు ఆడియో రూపంలో వాట్సాప్‌ల‌లో వైర‌ల్ అవుతోంది.

Telugu Tape, Beautiful, Counsellor, Romance, Telangana-Telugu Political News

ఇక మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌కు చెందిన ఓ కౌన్సెల‌ర్ ఓ ఆంటీని స‌ర‌దాగా హైద‌రాబాద్‌లో గ‌డిపి వ‌ద్దాం.నీకు ఏ ప‌ని కావాల‌న్నా చెప్పు అని వేడుకుంటోన్న ఆడియో కూడా బ‌య‌ట వైర‌ల్ అవుతోంది.మ‌రో కార్పొరేట‌ర్ అయితే ఏకంగా నువ్వు నాతో వ‌చ్చేయ్‌… నీకు అన్ని చూసుకుంటాను….నీ భ‌ర్త‌ను కూడా వ‌దిలేయ్ అంటోన్న ఆడియో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది.ఇక కింది స్థాయిలో ప‌లువురు అధికార పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధులు, చోటా మోటా నేత‌లు కూడా త‌మ అధికార ద‌ర్పం ఉప‌యోగించుకుంటూ మ‌హిళ‌ల‌ను లోబ‌రుచుకుంటున్నారట‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube