బిగ్‌బాస్‌ స్టేజ్‌పై ఎమ్మెల్యే రోజా.. ఎందుకో తెలుసా?  

roja is the this week bigg boss telugu 4 host Big Boss 4, Nagarjuna, MLA Roja, Ramya Krishna, Jabardasth, Wild Dog, - Telugu Nagarjuna, Roja, Telugu Bigg Boss 4, Telugu Biggboss, Telugu News

తెలుగు బిగ్ బాస్ స్టేజీపై ఈ వారం సరికొత్త హోస్ట్‌ కనిపించబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.గత వారంలోనే హోస్ట్ గా రమ్యకృష్ణ లేదా మరి ఎవరైనా వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది.

TeluguStop.com - Roja Is The This Week Bigg Boss Telugu 4 Host

కానీ గత వారం ఎప్పటిలాగే నాగార్జున ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ వారం మాత్రం ఖచ్చితంగా నాగార్జున కాకుండా మరెవరైనా హోస్ట్‌ గా వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు బలంగా వస్తున్నాయి.

ఎందుకంటే నాగార్జున వైల్డ్‌ డాగ్‌ సినిమా షూటింగ్‌ కోసం మనాలి లో ఉన్నాడు.అక్కడ నుంచి రావడానికి కాస్త ఇబ్బంది అని ఆ కారణంగానే హోస్ట్‌ గా మరొకరిని తీసుకున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు.

TeluguStop.com - బిగ్‌బాస్‌ స్టేజ్‌పై ఎమ్మెల్యే రోజా.. ఎందుకో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

జబర్దస్త్ జడ్జి ఎమ్మెల్యే రోజా ఈ వారం బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలున్నాయి అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి.

గత సీజన్ లో గెస్ట్ హోస్ట్ గా రమ్యకృష్ణ చేసింది.

ఆ ఎపిసోడ్ కి మంచి టిఆర్పి రేటింగ్ వచ్చింది.కనుక ఈ సారి కూడా ఆమె వస్తుందని అంతా భావించారు.

కానీ షూటింగ్ లో ఇతరత్రా కారణాల వల్ల ఆమె కాకుండా ఎమ్మెల్యే రోజా ని తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. రోజా చాలా పవర్ ఫుల్ వాయిస్ తో హోస్టింగ్‌ చేస్తోందని అంత నమ్మకంగా ఉన్నారు.

బుల్లితెరకు ఇప్పటికే ఆమె పరిచయం కనుక ఇది మరింతగా ఆమె ప్రేక్షకులని అలరిస్తుందని అంత నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం బిగ్ బాస్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది.

మరి కాసేపట్లో నే రోజా కు సంబంధించిన ప్రోమో వస్తుందంటూ నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సారైనా కొత్త హోస్ట్‌ వస్తారా లేదా ఎప్పటిలాగే నాగార్జునని హోస్టింగ్‌ చేస్తాడా అనేది మరి కాసేపట్లో తెలిసిపోయే అవకాశం ఉంది.

#Roja #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Roja Is The This Week Bigg Boss Telugu 4 Host Related Telugu News,Photos/Pics,Images..