స్టార్ హీరోయిన్లకు షాక్ ఇస్తున్న రోజా కూతురు….?  

roja daughter anshu malika photos goes viral in social media, YSRCP, Roja, Selvamani, APIIC Chairman, Nagiri Conistituion, Krishna And Anshu Malika - Telugu Apiic Chairman, Krishna And Anshu Malika, Nagiri Conistituion, Roja, Selvamani, Ysrcp

దాదాపు రెండు దశాబ్దాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలతో బిజీగా ఉన్న కథానాయికల్లో రోజా ఒకరు.టాలీవుడ్ లోని స్టార్ హీరోలతో వరుస అవకాశాలు రావడం, రోజా నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రోజా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు.

 Roja Daughter Anshu Malika Photo

ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే హోదాలో ఉన్న రోజా జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరిస్తూ విశ్రాంతి లేకుండా ఉన్నారు.టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లోనూ రోజా నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి.

ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సేవలందిస్తున్న రోజా ఏపీఐఐసీ ఛైర్మన్ గా కూడా పని చేస్తున్నారు.2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు వైసీపీ తరపున రోజా విజయం సాధించారు.భవిష్యత్తులో జగన్ కేబినేట్ లో కూడా రోజాకు స్థానం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.నిజానికి తొలి కేబినేట్ లోనే రోజాకు అవకాశం దక్కాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదు.

స్టార్ హీరోయిన్లకు షాక్ ఇస్తున్న రోజా కూతురు….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం రోజా క్షణం తీరిక లేకుండా కాలం గడుపుతున్నారు.రోజా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె సెల్వమణిని వివాహం చేసుకున్నారు.

ఈ జంటకు ఒక పాప, బాబు.బాబు పేరు కృష్ణ కాగా పాప పేరు అన్షు మాలిక.

ఇటీవల అన్షు మాలిక తన తల్లిదండ్రులతో కలిసి 17వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది.అయితే ఈ ఫోటోలలో అన్షు మాలికను చూసి షాక్ అవ్వడం నెటిజన్ల వంతయింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో అన్షు మాలిక ఉంది.ఈమె సినీ రంగంలోని అడుగు పెడితే స్టార్ హీరోయిన్ కావడం ఖాయం.

రోజా మాత్రం పిల్లల అభిరుచులను బట్టి పిల్లలకు ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలోనే ప్రోత్సహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

#Selvamani #KrishnaAnd #Ysrcp #APIIC Chairman #Roja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Roja Daughter Anshu Malika Photo Related Telugu News,Photos/Pics,Images..