Allu Arjun Rohit Shetty : అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ఉంది.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల విడుదల అయిన పుష్ప సినిమాతో పాన్ ఇండియాస్టార్ గా మారాడు అల్లు అర్జున్.

 Rohit Shetty Wants To Do A Film With Allu Arjun, Rohit Shetty, Allu Arjun, Bolly-TeluguStop.com

పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ పెరిగిపోయింది.అంతేకాకుండా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ ని ఫాలో అయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ కి మార్కెట్ విరిగిపోయింది.పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ పెరగడంతో టాలీవుడ్ దర్శకులతో పాటు బాలీవుడ్ దర్శకులు కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన రోహిత్ శెట్టి బన్నీతో సినిమా చేయాలని ఉందంటు తన మనసులోని మాటను బయటపెట్టిన విషయం తెలిసిందే.అల్లు అర్జున్ తో కలిసి సినిమా చేయడం తనకు చాలా ఇష్టం అని తెలిపారు.

కాగా బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ శెట్టి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే.తాజాగా రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సినిమా సర్కస్.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతున్నారు రోహిత్ శెట్టి.

Telugu Allu Arjun, Bollywood, Pushpa, Rohit Shetty, Tollywood-Movie

తాజాగా సర్కస్ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.ఈ ట్రైలర్ ఈవెంట్ లో పాల్గొన్న రోహిత్ శెట్టి అలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తనకి సౌత్ హీరోస్ అంటే చాలా ఇష్టమని.

అందులో అజిత్ కుమార్, అల్లు అర్జున్, కార్తి లాంటి హీరోలతో కలిసి పని చేయడం మరింత ఇష్టమని తెలిపారు రోహిత్ శెట్టి.మరి ముఖ్యంగా అల్లు అర్జున్ పేరు స్పెషల్ గా ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ డాన్స్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు రోహిత్ శెట్టి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube