నేను సుజాత మాయలో పడింది అప్పుడే.. రాకేష్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన రాకేష్ కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది.ప్రస్తుతం రాకేష్ జోర్దార్ సుజాతతో ప్రేమలో ఉన్నారనే సంగతి తెలిసిందే.

 Rocking Rakesh Explains His Love Story With Sujatha Goes Viral In Social Media D-TeluguStop.com

జబర్దస్త్ షోకు రాకేష్ టీమ్ లీడర్ కావడంతో రాకేష్ ఆర్థికంగా చెప్పుకోదగ్గ స్థాయిలో సెటిల్ అయ్యారు.టాలెంట్ ను ప్రోత్సహించడంతో పాటు అసభ్యతకు తావు లేకుండా స్కిట్లు చేసే కంటెస్టెంట్ గా రాకేష్ కు ప్రేక్షకుల్లో మంచి పేరు ఉందనే సంగతి తెలిసిందే.

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన ఈ కమెడియన్ ఒక ఇంటర్వ్యూలో సుజాత గురించి మాట్లాడుతూ తన క్షేమం కోరుకునే అతికొద్ది మందిలో సుజాత ఒకరని రాకేష్ తెలిపారు.నా పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సుజాత సలహాలు ఇస్తుందని రాకేష్ పేర్కొన్నారు.

సుజాతతో తాను ప్రేమలో ఉండటం నిజమేనని రాకేష్ చెప్పుకొచ్చారు.సుజాతతో బంధం ముందుకు వెళ్లినా అనందమేనని రాకేష్ కామెంట్లు చేశారు.

రాకేష్ సుజాత ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.

Telugu Rakesh, Jabardasth Show, Jabrdasth Show, Sujata, Sujatha, Sujatha Rakesh-

ఈ ఏడాదే రాకేష్ సుజాత పెళ్లి జరగవచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.తన బాగోగులు చూస్తూ క్షేమాన్ని కోరుకుంటూ ఉండటం వల్లే సుజాతను ప్రేమించానని రాకేష్ పేర్కొన్నారు.రాకేష్ కమెడియన్ గా మరింత సక్సెస్ కావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రాకేష్ కు సినిమాలలో కూడా ఆఫర్లు వస్తున్నాయి.

Telugu Rakesh, Jabardasth Show, Jabrdasth Show, Sujata, Sujatha, Sujatha Rakesh-

ఇతర ఛానెళ్ల నుంచి రాకేష్ కు ఆఫర్లు వస్తున్నా రాకేష్ మాత్రం ఆ ఆఫర్లను సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.రాకేశ్ సుజాత పెళ్లి శుభవార్త కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.లక్ష రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్న అతికొద్ది మంది కమెడియన్లలో రాకేశ్ కూడా ఒకరని సమాచారం అందుతోంది.

రాకేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube