ఏం చేయాలో తెలియక ... రెండు కోట్ల రూపాయలు కాల్చేశారు !  

Robbers Claim They Burnt Two Crore In Cash After Demonetisation-

ఏడుగురు సభ్యుల ముఠా ఒక లూటీ చేసి భారీగా సొమ్ము అపహరించారు. అయితే… అనుకోకుండా ప్రభుత్వం అప్పుడే ఓ కొత్త రూల్ పెట్టడంతో ఏం చేయాలో తెలియక అందులో కొంత సొమ్మును కాల్చేశారు. అందరిన ఆశ్చర్యానికి గురిచేసిన ఈ విషయం గురించి వివ్లరాలు చూస్తే… సేలం-చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్ లో లూటీ అయిన కేసును పోలీసులు చేధించారు..

ఏం చేయాలో తెలియక ... రెండు కోట్ల రూపాయలు కాల్చేశారు !-Robbers Claim They Burnt Two Crore In Cash After Demonetisation

2016లో సుమారు రూ.5.78కోట్లు రూపాయలు ఏడుగురు వ్యక్తులు గ్యాంగ్ లూటీ చేశారు. ఆ డబ్బును అందరూ సమానంగా పంచుకున్నారు. ఈ లోగా కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించింది.

దీంతో దోచుకున్న డబ్బును ఆ దొంగలకు ఎలా మార్చుకోవాలో అర్థం కాలేదు. అటు ఇటూ పడి ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ తోపాటు పలు బ్యాంకుల్లో సుమారు రూ.3 కోట్లు మార్చేసుకున్నారు. మిగిలిన దాదాపు రూ..

2 కోట్లు కాల్చివేశారు. ఈ కేసుకు సంబంధించి సీబీ-సీఐడీ రెండేళ్ల పాటు శ్రమించి ఏడుగురు గ్యాంగ్ ను మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో అరెస్ట్ చేశారు.