ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం.. 25 మంది మృతి

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కాన్పూర్ జిల్లా ఘటంపూర్ లో యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది.

 Road Accident In Uttarpradesh..25 People Dead-TeluguStop.com

ఈ ఘటనలో 25 మంది దుర్మరణం చెందారు.మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

పలువురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

అనంతరం బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Video : Road Accident In Uttarpradesh25 People Dead #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube