సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులు ఎంతమంది అంటే.. ?

సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది.ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన స్దానికులను కలచివేస్తుంది.

 Road Accident In Siddipet District How Many People Are Dead-TeluguStop.com

ఆ వివరాలు చూస్తే.

చాట్లపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రమేష్ (35 ), శ్రీశైలం (26 ), గడ్డం కనకయ్య (35) వీరంతా ఆటోల జగదేవ్‌పూర్‌కు బయలు దేరారు.

 Road Accident In Siddipet District How Many People Are Dead-సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులు ఎంతమంది అంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా గొల్లపల్లి గ్రామానికి రాగానే అదే గ్రామానికి చెందిన సుజాత, కనకమ్మలు కూడా ఆటోల ఎక్కారు.

వీరందరితో ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనం ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్ ‌లోని గాంధీ దవాఖానకు తరలించారు.

ప్రమాద ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతులను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు.

ఈ క్రమంలో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

#Auto #Road Accident #Bike #Siddipet #People Dead

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు