తిరుపతి జిల్లా చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం జరిగింది.ట్రాక్టర్ ను కారు ఢీకొట్టింది.
ఈ ఘటనలో ట్రాక్టర్ మూడు ముక్కలైంది.డ్రైవర్ కు తీవ్రగాయాలు అయ్యాయి.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అయితే ట్రాక్టర్ రాంగ్ రూట్ లో రావడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.