కొత్త యాప్ తో కబుర్లు చెప్పుకుందాం అంటున్న మనోజ్ పోరీ  

Riya Sen App -

బాలీవుడ్ అందాల భామలు ఈ మధ్య సినిమాలే కాకుండా గ్లామర్ ని పెట్టుబడిగా పెట్టి సోషల్ మీడియా ద్వారా విపరీతంగా సంపాదిస్తున్నారు.అందం ఉంది చూపించడానికే అన్నట్లు సోషల్ మీడియా అకౌంట్స్ లో హాట్ హాట్ భంగిమలతో ఫోటో షూట్ లు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

 Riya Sen App

ఇక అందాల భామలు అర్ధనగ్న భంగిమలు చూడటం అంటే చాలా మంది ఉత్సాహం చూపిస్తారు.దీనినే వారు అవకాశంగా తీసుకొని యాడ్స్ ప్రమోట్ చేయడం ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు.

అయితే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ అందాల భామలు మరో ముందడుగు వేస్తున్నారు.సోషల్ మీడియాలో అకౌంట్స్ ద్వారా కంటే సొంతంగా యాప్స్ ఉంటే ఇంకా బెటర్ అని భావించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

కొత్త యాప్ తో కబుర్లు చెప్పుకుందాం అంటున్న మనోజ్ పోరీ-Movie-Telugu Tollywood Photo Image

ఇప్పటికే ఈ వరుసలో పూనమ్ పాండే ముందు వరుసలో ఉంది.తన పేరు మీద ఒక యాప్ అందుబాటులోకి తీసుకొచ్చి న్యూడ్ వీడియోలతో ఫాన్స్ ని నిద్ర లేకుండా చేస్తుంది.

ఈ యాప్ ద్వారా అమ్మడు భాగానే అర్జిస్తుంది.ఇదే దారిలో మన హైదరాబాదీ గర్ల్ షెర్లిన్ చోప్రా కూడా చేరిపోయింది.ఈ అమ్మడు కూడా తన పేరు మీద ఒక యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చి ఎరోటిక్ వీడియోలు, ఫ్యాన్స్ తో ముచ్చట్లు అంటూ సందడి చేస్తుంది.మరికొంత మంది హాలీవుడ్ భామలు కూడా ఫ్యాన్స్ తో పర్సనల్ గా కనెక్ట్ కావడానికి యాప్స్ తో వస్తున్నారు.

ఇప్పుడు వీరి దారిలోకి మరో అందాల భామ వచ్చి చేరింది.మంచు మనోజ్ కి జోడీగా నేను మీకు తెలుసా అనే సినిమాలో నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ రియాసేన్ కూడా వస్తుంది.

తన అందాల ఫోటోషూట్ లు, వీడియోలతో పాటు ఫ్యాన్స్ కోసం తన పేరు మీద ఒక యాప్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పింది.ఇందులో ఫాషన్ ఐడియాలతో పాటు, ఆసక్తికర విషయాలని నేరుగా తనని అడిగి తెలుసుకోవచ్చని చెబుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test