నడిరోడ్డుపై స్గార్ హీరోయిన్ భర్త హల్‌చల్

ఒక హీరోయిన్ భర్త ట్రాఫిక్‌లో నడిరోడ్డుపై హల్‌చల్ చేశాడు.ఒక హీరోయిన్ భర్త అయి ఉండి, తాను ఒక హీరో అనే విషయాన్ని వదిలేసి ట్రాఫిక్‌లోనే అందరూ చూస్తుండగా రోడ్డుపై డ్యాన్స్ వేసి కలకలం సృష్టించాడు.

 Ritesh Deshmukh Dance On The Road-TeluguStop.com

ఒక్కసారిగా కారులో నుంచి దిగి డ్యాన్స్ వేస్తుండగా.ఏమైందో తెలియక అందరూ గుడ్లు అప్పగించి చూశారు.

ఇంతకు అతను ఎవరో కాదు.ఒకప్పుడు తెలుగు సినిమాలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న జెనీలియా భర్త, ప్రముఖ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్.బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విసిరిన ఛాలెంజ్‌లో భాగంగా అతడు ఈ పని చేశాడు.అక్షయ్ , రితేష్ కలిసి నటించిన హౌస్ పుల్ 4 సినిమా రేపు విడుదల కానుండగా.

ఈ సినిమాలో షైతాన్ కా సాలా అనే పాట ఉంది.

Telugu Akshai Kumar, Akshaikumar, Ritesh Deshmukh, Riteshdeshmukh-

  అయితే ఈ పాటలో అక్షయ్ నడిరోడ్డుపై డ్యాన్స్ వేస్తాడు.దీంతో నడిరోడ్డుపై డ్యాన్స్ చేసి చూపించు అని రితేష్‌కు అక్షయ్ చాలెంజ్ విసిరాడట.ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన రితేష్.

ముంబైలో కారులో వెళ్తుండగా.మధ్యలో ఒక్కసారిగా కారులో నుంచి దిగి డ్యాన్స్ చేశాడు.

దీంతో ఇది తెలియక అక్కడి జనం ఆశ్చర్యానికి గురయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube