అక్కడ ఆ పన్ను కట్టకపోతే పెళ్లి కూతురిని ఫస్ట్ నైట్ కి రాజు వద్దకు పంపాలట…  

Right Of The First Night Article News In Scotland - Telugu Edwards, First Night, Romance With King, Scotland, The Right Of The First Night

అప్పటి రాజుల కాలంలో ఆచరించిన కొన్ని వింత ఆచారాలు మరియు  పోకడలను  గురించి తెలుసుకుంటే ఒకప్పుడు  మానవ జాతి ఇంత క్రూరమైన  సమాజంలో బతికిందా.? అనే సందేహం కలగక మానదు.

 Right Of The First Night Article News In Scotland

వివరాల్లోకి వెళితే స్కాట్ ల్యాండ్ రాజ్యాన్ని పరిపాలించిన  రాజు అనారోగ్యంతో మృతి చెందడంతో కుతంత్రాలతో రాజ్యాధికారం చేజిక్కించుకుని ఇంగ్లాండ్ రాజు ఎడ్వర్డ్ పరిపాలన సాగించడం మొదలు పెట్టాడట.అయితే ఈ క్రమంలో ఎడ్వర్డ్ దేశ కోశాగారం  నింపే పనిలో భాగంగా పన్నుల పేరుతో ప్రజలను హింసించేవాడు.

ఇందులో భాగం దేశంలో కొత్తగా వివాహ పన్ను ను కూడా ప్రవేశపెట్టాడు.  అంతేగాక ఒకవేళ పన్నును ఎవరైనా కట్ట లేనిపక్షంలో పెళ్లయిన మొదటి రోజు వధువు రాజు వద్దకు వెళ్లి అతడి లైంగిక వాంఛలు తీర్చాలని అని షరతు విధించాడు.

అక్కడ ఆ పన్ను కట్టకపోతే పెళ్లి కూతురిని ఫస్ట్ నైట్ కి రాజు వద్దకు పంపాలట…-General-Telugu-Telugu Tollywood Photo Image

 దీంతో అప్పట్లో ఈ విషయంపై కొందరు యువకులు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఎడ్వర్డ్ రాజు కావడంతో ఏమి చేయలేక పోయారు.

అయితే ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వాలెస్ అనే ఓ యువకుడు ప్రజలతో కలిసి సైన్యాన్ని ఏర్పరచుకొని తిరుగుబాటు చేయడం మొదలుపెట్టాడు.

ఈ తిరుగుబాటు కారణంగా ఆ యువకుడు కూడా చివరికి తన ప్రేయసిని కోల్పోయాడు.అయితే ఈ సంఘటన జరిగి మూడు వందల సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ వివాహ పన్ను గురించి పలు కథలు కథలుగా స్కాట్ ల్యాండ్ దేశంలో వినిపిస్తూనే ఉన్నాయి.

అంతేగాక ఈ విషయానికి సంబంధించిన పలు సంఘటనల ఆధారంగా 1995 సంవత్సరంలో ఓ చిత్రం కూడా తెరకెక్కించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Right Of The First Night Article News In Scotland Related Telugu News,Photos/Pics,Images..

footer-test