దారినపోయే దానయ్యలతో పని కానిచ్చిన బ్యూటీ  

Richa Chadha Gives Hugs To Strangers- Hugs,national Hug Day,richa Chadha,strangers

ముక్కమొహం తెలియని వారికి సహాయం చేయాలంటేనే ఆలోచించే ఈ రోజుల్లో, దారిన పోయే దానయ్యలతో పని కానిచ్చేసింది ఓ బాలీవుడ్ బ్యూటీ.రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తులను పిలిచి మరీ వారిని హత్తుకుంది.

Richa Chadha Gives Free Hugs To Strangers-Free National Hug Day Richa Strangers

ఎవరో తెలియని వారితో ఇలా చేస్తే ఆ అనుభూతే వేరుగా ఉందని ఉబ్బితబ్బిబవుతోంది ఈ అమ్మడు.ఇంతకీ ఆ పాప ఎందుకలా చేసిందో తెలుసుకుందామా.

జనవరి 21న జాతీయ కౌగిలింతల దినోత్సవం(నేషనల్ హగ్ డే)ను పరస్కరించుకుని బాలీవుడ్ బ్యూడీ రిచా చద్దా రోడ్డునపోయే వారికి ఫ్రీ హగ్స్ ఇచ్చింది.అసలే హీరోయిన్ కావడంతో ఆమెను కౌగిలించేందుకు జనం క్యూ కట్టారు.

అయితే ముక్కుమొహం తెలియని వారిని ఆలింగనం చేసుకోవడం సంతోషాన్ని కలిగించందని, ఇతరులకు ప్రేమను పంచడం చాలా ఆనందంగా ఉందంటూ ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.

రోడ్డుపై కౌగిలింతను ఆఫర్ చేసిన బ్యూటీతో ఎగబడి మరి ఆమెను హత్తుకున్నారు ముంబై జనం.

మాకు ఇలాంటి ఆఫర్ ఏదైనా ఉంటే చెప్పండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి ఫ్రీ హగ్స్‌ అంటూ ప్రజల్లోకి వెళ్లిన ఈ బ్యూటీ సాహసాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

తాజా వార్తలు