ఫోటోగ్రాఫర్స్ కు రియాచక్రవర్తి వార్నింగ్... అసలు విషయం ఇదే

నటి రియా చక్రవర్తి.ఈమె ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

 Rhea Chakraborty's Warning To Photographers, Actress Rhea Chakraborty, Photograp-TeluguStop.com

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు రియా చక్రవర్తి కారణమని పెద్ద ఎత్తున సంచలనమైన విషయం తెలిసిందే.పోలీస్ కేసులు, జైలుకు వెళ్ళడం, ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉదంతం తరువాత రియాను మీడియా ఫోకస్ చేస్తా వస్తోంది.ఇటీవల ముంబై పోలీసులు రియా రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఆమెకు భద్రత రీత్యా ప్రమాదం ఉందని స్పెషల్ ప్రొటెక్షన్ గా పోలీసులను ఆమెకు రక్షణగా నియమించిన విషయం తెలిసిందే.ఆమెపై మోపిన అభియోగాలు ఇంకా రుజువు కాని పరిస్థితులలో కేసుపై కోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సుశాంత్ కేసు ఇంకా కోర్టు దర్యాప్తులో ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఇది ఇలా ఉండగా తాజాగా బెయిల్ పై విడుదల అయిన తరువాత మొదటి సారి తన సోదరుడితో కలిసి ముంబై లో కొత్త ఇల్లు వెతుక్కోవడం కోసం బయటకు వచ్చిన సందర్భంలో ఫోటోగ్రాఫర్స్ ఆమెను చుట్టుముట్టారు.తమను ఫాలో చేయవద్దని రియా చక్రవర్తి ఫోటో గ్రాఫర్స్ కు వార్నింగ్ ఇచ్చారు.

ఇప్పుడు రియాతీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube