వర్మ బూతు పిచ్చి మరీ ఎక్కువ అవుతోంది  

Rgv Using More Voluger Language In Interviews With Ladies, Rgv, Tollywood, RGV Latest Update, RGV In Interviews, Ramgopal Varma, Ram Gopal Varma Movies - Telugu Ram Gopal Varma Movies, Ramgopal Varma, Rgv, Rgv In Interviews, Rgv Latest Update, Tollywood

రామ్‌ గోపాల్‌ వర్మ ఒకప్పుడు లెజెండ్రీ డైరెక్టర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.కాని ఇప్పుడు మాత్రం ఆయన బూతు చిత్రాల దర్శకుడిగా మారిపోయాడు.

 Rgv Tollywood Rgv Latest Update

అయినా కూడా ఇప్పటికి కొందరు ఆయన ఇండియాలోనే గొప్ప సినిమా టెక్నిషియన్‌ అంటూ అభిమానం చూపిస్తూ ఉంటారు.కాని ఆయన మాత్రం రోజు రోజుకు తన పరువును తానే తీసుకుంటున్నాడు.

కొన్ని రోజుల క్రితం రామ్‌ గోపాల్‌ వర్మ ఒక ఇంటర్వ్యూలో లేడీ యాంకర్‌తో ప్రవర్తించిన తీరు వివాదాస్పదం అయ్యింది.

వర్మ బూతు పిచ్చి మరీ ఎక్కువ అవుతోంది-Movie-Telugu Tollywood Photo Image

లేడీతో ఎలా ప్రవర్తించాలో తెలియడం లేదా అంటూ చాలా మంది ఆయన్ను విమర్శించారు.

దాంతో రామ్‌ గోపాల్‌ వర్మ కాస్త అయినా మారుతాడని అనుకున్నారు.కాని తాజాగా మరో ఇంటర్వ్యూలో కూడా లేడీ యాంకర్‌తో పులిహోర కలిపినట్లుగా మాట్లాడాడు.

తన కూతురు వయసు ఉన్న అమ్మాయితో అతడు మాట్లాడిన తీరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది.

సినిమాల పరంగా బూతును సహించవచ్చు.కాని మాట్లాడే విషయంలో కూడా అతడు బూతులు మాట్లాడటం అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం ఏంటీ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. రామ్‌ గోపాల్‌ వర్మ ఒక కూతురు కలిగి ఉన్నా కూడా తన కూతురు లాంటి వారితో కూడా అసభ్యంగా ప్రవర్తించడం ఆయనకే చెల్లిందని చాలా మంది కామెంట్స్‌ చేస్తున్నారు.

తనపై వస్తున్న ఈ ఆరోపణలను వర్మ ఎలా ఎదుర్కొంటాడు చూడాలి.

#Ramgopal Varma #RGV

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv Tollywood Rgv Latest Update Related Telugu News,Photos/Pics,Images..