పవన్‌ అనుకూల సినిమాలో శ్రీరెడ్డి ఎలా?

వర్మ వరుసగా పవన్‌కు వ్యతిరేకంగా సినిమాలు చేయడంతో పాటు ఆయనపై కాంట్రవర్సీ కామెంట్స్‌ చేస్తున్నాడు.ఈ నేపథ్యంలో కొందరు పవన్‌ కళ్యాణ్‌ సన్నిహితులు అభిమానులు వర్మకు వ్యతిరేకంగా చేయాలనుకున్న సినిమా పరాన్నజీవి.

 Sri Reddy, Rgv, Paranna Jeevi Movie, Sri Reddy In Paranna Jeevi Movie, Nuthan Na-TeluguStop.com

ఇందులో వర్మ యొక్క నీచమైన విషయాలను చూపించబోతున్నారు.అందులో వర్మ ఇతరుల పట్ల వ్యవహరించే తీరు, అతడి జీవన విధానం, అమ్మాయిల పిచ్చి బూతు సినిమాల వ్యామోహం ఇలా అన్ని విషయాలను చూపించేందుకు రెడీ అవుతున్నారు.

పచ్చి బూతులను వర్మ ఇప్పటి వరకు ఆయన సినిమాలో చూపించాడు.ఇప్పుడు ఆయన గురించి బూతు సినిమాల చూపించబోతున్నారు.పరాన్నజీవి సినిమాను నూతన్‌ నాయుడు తెరకెక్కిస్తున్నాడు.బిగ్‌బాస్‌ 2 ద్వారా అందరికి పరిచయం అయిన నూతన్‌ నాయుడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ పనిలో ఉన్నాడు.

ఇటీవల ఆయన శ్రీరెడ్డిని ఒక పాత్ర కోసం సంప్రదించారట.శ్రీరెడ్డి ఈ చిత్రంలో కీలకంగా ఆకనిపించబోతుంది.

శ్రీరెడ్డి లాంటి వారిని ఉపయోగించుకుని వర్మ ఎలా పవన్‌ ను ఇతర హీరోలను టార్గెట్‌ చేస్తాడనేది చూపిస్తారట.

Telugu Nuthan, Paranna Jeevi, Pawan Kalyan, Sri Reddy, Srireddy-

పవన్‌ పై ఎప్పటికప్పుడు విమర్శలు చేసే శ్రీరెడ్డి ఈ సినిమాలో ఎలా నటిస్తుందా అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.పవన్‌ అంటే ఇష్టం లేని శ్రీరెడ్డికి వర్మ అంటే కూడా పెద్దగా ఇష్టం లేదు.అందుకే ఆయనకు వ్యతిరేకంగా రూపొందుతున్న ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది అంటూ ప్రచారం జరుగుతోంది.

అసలు విషయం ఏంటీ అనేది త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube