అషు రెడ్డితో ఐస్ క్రీమ్ తింటూ దాని గురించి డిస్కర్షన్!

బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి ఈ మధ్య తన పరిచయాన్ని మరింత ఎక్కువగా పెంచుకుంటుంది.సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలతో పరిచయమైన ఈ బ్యూటీ చూడటానికి సమంతల కనిపించడంతో వెండితెరపై ఓ సినిమాలో అవకాశాన్ని అందుకుంది.

 Rgv Says He Is Having Ice Cream And Talking About Ashu Reddy Rgv, Ashu Reddy, Ic-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొని బాగా రచ్చ చేసింది.ఇదిలా ఉంటే ఈ బ్యూటీతో వర్మ ఐస్ క్రీమ్ తింటూ ఓ ఈ విషయం గురించి డిస్కర్షన్ చేశాడు.

బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్నాక సెలబ్రిటీ హోదాను అందుకొని తెగ అవకాశాలు అందుకుంది.ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ అనే కామెడీ షోలో పాల్గొని తన పర్ఫామెన్స్ లతో బాగా రచ్చ చేస్తుంది.

ఈ షోతో పాటు యాంకర్ రవితో కలిసి హ్యాపీ డేస్ అనే మరో ఎంటర్టైన్మెంట్ షోలో యాంకరింగ్ చేస్తూ బాగా బిజీగా ఉంది.

Telugu Ashu Reddy, Express Hari, Crea, Ravi, Rgv, Tc Shows, Tollywood-Movie

ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ వర్మతో ఇంటర్వ్యూలో పాల్గొంది.ఇందులో వర్మ తనను తీసిన వీడియోను, బోల్డ్ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా నెట్టింట్లో వైరల్ గా మారాయి.పైగా కొన్ని ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొన్నాడు వర్మ.

ఇటీవలే తన సోషల్ మీడియా వేదికగా ఓ విషయాన్ని పంచుకోగా అందులో తనని ఇంటర్వ్యూ చేసిన అషు రెడ్డి అషు రెడ్డి కాదని, అందులో తను కాదని అన్నాడు.

Telugu Ashu Reddy, Express Hari, Crea, Ravi, Rgv, Tc Shows, Tollywood-Movie

అంతే కాకుండా తను చేసిన ఇంటర్వ్యూ ఏమిటో అర్థం కాలేదని అని కూడా అనగా ఈయన మాట్లాడిన మాటలు ఎవరికీ అర్థం కానట్లుగా మారాయి.ఇక తాజాగా మళ్లీ ఇంటర్వ్యూ కి సంబంధించిన విషయాన్ని పంచుకున్నాడు.పైగా ఓ ఫోటో పంచుకుంటూ అందులో ఉన్నది తామే అంటూ.

ఇక తాము అషు రెడ్డితో ఐస్ క్రీమ్ తింటూ సెక్స్ గురించి మాట్లాడుతున్నాము అని తెలిపాడు.దీంతో ఈ వీడియోని ఆగస్టు 30వ తేదీన 6 గంటల 9 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ఆయన చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube