పవర్‌స్టార్‌ మూవీ గురించి వెంకటేశ్వరస్వామిపై ఒట్టేసి చెప్పిన వర్మ  

RGV Power Star Promise Venkateswara Swamy, RGV, Venkateswara Swamy, Elections, Power star Movie look, Chiranjeevi, nagababu - Telugu Chiranjeevi, Elections, Nagababu, Power Star Movie Look, Rgv, Rgv Power Star Promise Venkateswara Swamy, Venkateswara Swamy

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కుతున్న మరో వివాదాస్పద చిత్రం ‘పవర్‌ స్టార్‌’.ఆ చిత్రం షూటింగ్‌ కూడా మొదలు పెట్టాడు.

 Rgv Power Star Promise Venkateswara Swamy

రోజుకు ఒక ఫొటో చొప్పున విడుదల చేస్తూ సోషల్‌ మీడియాలో తన సినిమాకు అప్పుడే జోరుగా ప్రచారం చేసుకుంటున్నాడు.ఈ సమయంలో రామ్‌ గోపాల్‌ వర్మపై మెగా ఫ్యాన్స్‌తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

చాలా మంది పవన్‌ కళ్యాణ్‌ను అవమానించే విధంగా వర్మ ఈ సినిమాను తీయబోతున్నాడు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

పవర్‌స్టార్‌ మూవీ గురించి వెంకటేశ్వరస్వామిపై ఒట్టేసి చెప్పిన వర్మ-Movie-Telugu Tollywood Photo Image

తాజాగా తనపై వస్తున్న విమర్శలకు వర్మ స్పందించాడు.

కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా పవర్‌ స్టార్‌ సినిమాలో ఏ ఒక్కరిని ఉద్దేశించి సీన్స్‌ తీయడం లేదు.నేను వెంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేసి చెబుతున్నాను నా సినిమాలో ఎవరిని తక్కువ చేసి చూపించబోవడం లేదు అంటూ వర్మ చాలా నమ్మకంగా చెప్పాడు.

ఉన్నది ఉన్నట్లుగా మాత్రమే చూపిస్తానంటూ హామీ ఇచ్చాడు.ఇలాంటి సమయంలో వర్మ గురించి కొందరు కొన్ని రకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు.రామ్‌ గోపాల్‌ వర్మ ఈ చిత్రంలో నాగబాబు, చిరంజీవిని కూడా ఉన్నారంటూ తను విడుదల చేసిన పోస్టర్స్‌లో చెప్పకనే చెప్పాడు.ప్రస్తుతం షూటింగ్‌ను ఫుల్‌ స్వింగ్‌లో చేస్తున్నాడు.వచ్చే నెలలో షూటింగ్‌ పూర్తి చేసి విడుదల చేయాలని వర్మ నిర్ణయించుకున్నాడు.

#Elections #RGV #Chiranjeevi #Nagababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv Power Star Promise Venkateswara Swamy Related Telugu News,Photos/Pics,Images..