పవన్‌ కాళ్ల వద్ద బాబు.. ఏంటి వర్మ ఈ కథ  

RGV Release The New Poster Of Power Star Movie, RGV, Pawan Kalyan, Chandrababu Naidu, Power Star, - Telugu Chandrababu Naidu, Pawan Kalyan, Power Star, Rgv, Social Media

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పవర్‌ స్టార్‌’ చిత్రం గురించి రోజుకు ఒక వార్త చొప్పున మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది.ఇటీవలే ప్రముఖ నిర్మాత పాత్రలో పవన్‌కు వీరాభిమానిగా పవర్‌ స్టార్‌ చిత్రంలో వర్మ నటించబోతున్నాడు అనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

 Rgv Power Star Chandrababu Pawan Kalyan

ఇప్పుడు మరో ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.పవన్‌ ఏదో ఆలోచిస్తూ ఉండగా ఆయన కాళ్ల వద్ద చంద్రబాబు నాయుడు మోకాళ్లపై కూర్చుని ఏదో చెబుతూ ఉన్నట్లుగా ఫొటోలో ఉంది.

ప్రస్తుతం ఈ ఫొటో గురించిన చర్చ పతాక స్థాయిలో జరుగుతోంది.అసలు పవర్‌ స్టార్‌ చిత్రంలో చంద్రబాబును ఎలా చూపించాలని వర్మ భావిస్తున్నాడు.పవన్‌ గురించి అస్సలు తప్పుగా చూపించను అంటూ వెంకటేశ్వర స్వామి పై ఒట్టు వేసిన వర్మ బాబును చాలా చీప్‌గా చూపించబోతున్నాడా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి వర్మ విడుదల చేసిన ఈ ఫొటో సినిమాపై అంచనాలు మరింతగా పెంచేశాయి.

పవన్‌ కాళ్ల వద్ద బాబు.. ఏంటి వర్మ ఈ కథ-Movie-Telugu Tollywood Photo Image

ఈ సినిమాను వర్మ అతి త్వరలోనే డిజిటల్‌ ఫార్మట్‌లో విడుదల చేయబోతున్నారు.అందుకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పవన్‌ బాబులు మాత్రమే కాకుండా నాగబాబు చిరంజీవిలు కూడా ఈ సినిమాలో ఉంటారు.మొత్తానికి వర్మ పవర్‌ స్టార్‌ సెన్షేషనల్‌ కావచ్చు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

#Social Media #Pawan Kalyan #Power Star #RGV

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv Power Star Chandrababu Pawan Kalyan Related Telugu News,Photos/Pics,Images..