కొత్త పవన్ కళ్యాణ్ ఇతనే.. వర్మ క్రేయేషన్ వైరల్..?  

Rgv New Movie Power Star - Telugu Pawan Kalyan, Power Star, Rgv, Rgv Announces Biopic On Power Star,, Twitter, Video

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో బాగా జోరు పెంచారు అని చెప్పాలి.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వర్మనే కనిపిస్తున్నాడు.

 Rgv New Movie Power Star

టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలను ప్రకటిస్తూ మరింత సంచలనం సృష్టిస్తున్నారు.ఇప్పటికే ఎన్నో సంచలనాత్మక సినిమాలను తీసి టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన వర్మ.

మొన్నటికి మొన్న ప్రణయ్ పరువు హత్యకు సంబంధించి మర్డర్ సినిమాని ప్రకటించారు.
ఇది టాలీవుడ్ లో సంచలనం గా మారిన విషయం తెలిసిందే.

కొత్త పవన్ కళ్యాణ్ ఇతనే.. వర్మ క్రేయేషన్ వైరల్..-Movie-Telugu Tollywood Photo Image

ఇక ఇప్పుడు పవర్ స్టార్ అనే సినిమా తీస్తున్నట్టు ప్రకటించి మరో సంచలనానికి తెరలేపారు రాంగోపాల్ వర్మ.ఇక ఇప్పుడు ట్విట్టర్ వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

బ్రేకింగ్ న్యూస్ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ కొత్త సినిమాకు పవర్ స్టార్ అని పేరు పెట్టాము.పీకే, ఎమ్మెస్, ఎన్బీ, టీఎస్, ఓ రష్యన్ మహిళ నలుగురు పిల్లలు 8 బర్రెలు ఆర్జీవీ తో సినిమా చేయబోతున్నాం అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

తన సినిమాల్లో పవర్ స్టార్ పాత్రలో ఎవరు నటించబోతున్నారు అనే ఒక వీడియోను కూడా విడుదల చేశారు.కొత్త సినిమా పవర్ స్టార్ హీరో ఇతనే అంటూ చెప్పుకొచ్చారు వర్మ.ఇతను తన ఆఫీస్ వద్దకు వచ్చినప్పుడు వీడియోని చిత్రీకరించినట్లు తెలిపిన వర్మ.ఏ వ్యక్తికైనా పోలిన వ్యక్తులు ఉండడం యాదృచ్ఛికం కానీ యాదృచ్చికం ఉద్దేశ్యపూర్వకం కానీ ఉద్దేశపూర్వకంగా అంటూ వింత కామెంట్లు చేసాడు వర్మ .

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv New Movie Power Star Related Telugu News,Photos/Pics,Images..

footer-test