ఆర్జీవీ : అబ్బే.. ఈ కోర్టు ఆర్డర్లు గట్రా మనల్నేమి చేయలేవు …  

RGV Release The Murder Movie New Song, RGV, Murder, Amrutha, Pranay, Maruthi Rao, Nachinonni Preminchadam Tappa - Telugu Amrutha, Maruthi Rao, Murder, Nachinonni Preminchadam Tappa, Pranay, Rgv

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో టాలీవుడ్లోని పలువురు దర్శక నిర్మాతలు తమ ఇళ్ల వద్ద ఖాళీ గడుపుతుంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తూ వాటిని ఆన్ లైన్ ద్వారా విడుదల చేస్తూ జనాలను బాగానే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు.అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాల గూడ పరిసర ప్రాంతంలో జరిగినటువంటి ఓ వాస్తవిక సంఘటనల ఆధారంగా “మర్డర్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

TeluguStop.com - Rgv Murder Amrutha Pranay Maruthi Rao Nachinonni Preminchadam Tappa

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన “నచ్చినోన్ని ప్రేమించడం తప్పా.?” అనే పాటని చిత్ర యూనిట్ సభ్యులు యూట్యూబ్ లో విడుదల చేశారు.ఈ పాటను విడుదల చేసిన 9 గంటల లోపే దాదాపు 92 వేల పైచిలుకు వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో చూసి నటువంటి ఓ వ్యక్తి ఏకంగా “అప్పు చేసైనా సరే…  రాంగోపాల్ వర్మ కి గుడి కట్టిస్తానని అంటూ కామెంట్ చేశాడు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు రామ్ గోపాల్ వర్మ సినిమాలకి ఈ  లాక్ డౌన్ సమయంలో ఎంత క్రేజ్ ఉందని.
 

TeluguStop.com - ఆర్జీవీ : అబ్బే.. ఈ కోర్టు ఆర్డర్లు గట్రా మనల్నేమి చేయలేవు …-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే అమృత ప్రణయ్ కుటుంబ సభ్యులు ఈ చిత్రం విడుదలని నిలిపి వేయాలంటూ నల్గొండ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయినప్పటికీ  రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ లో భాగంగా ఏదో ఒక పోస్టర్ లేదా వీడియోని విడుదల చేస్తున్నాడు.

అలాగే ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ కోర్టు పంపించిన నోటీసులకు కూడా రామ్ గోపాల్ వర్మ స్పందించనట్లు తెలుస్తోంది.

#Murder #Amrutha #Maruthi Rao #Pranay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv Murder Amrutha Pranay Maruthi Rao Nachinonni Preminchadam Tappa Related Telugu News,Photos/Pics,Images..