వర్మ ఆ రెండు సినిమాల బడ్జెట్‌, రాబడి ఎంతో తెలుసా?  

Ram Gopal Varma,RGV, Varma Two Movies budget, Nagnam, 5Crores - Telugu 5crores, Nagnam, Ram Gopal Varma, Rgv, Varma Two Movies Budget

రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా రెండు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.ఆ రెండు సినిమాలు కూడా డిజిటల్‌ లో విడుదల చేసిన విషయం తెల్సిందే.

 Rgv Movie Profit

వర్మ రెండు సినిమాల బడ్జెట్‌ కూడా చాలా చాలా తక్కువ.మొదట క్లైమాక్స్‌ సినిమాను పది హేను లక్షల లోపు బడ్జెట్‌తో పూర్తి చేసిన వర్మ తాజాగా నగ్నం సినిమాను పది లక్షల లోపు బడ్జెట్‌తో పూర్తి చేసిన వర్మ రెండు సినిమాలను కూడా పాతిక లక్షల లోపులోనే పూర్తి చేశాడట.

ఈ రెండు సినిమాలతో వర్మ ఏకంగా అయిదు కోట్ల వరకు ఆదాయాన్ని సొంతం చేసుకుని ఉంటాడు అనేది ట్రేడ్‌ వర్గాల టాక్‌.ఈ రెండు సినిమాలను కూడా డిజిటల్‌లో టికెట్లు పెట్టి మరీ విడుదల చేశాడు.

వర్మ ఆ రెండు సినిమాల బడ్జెట్‌, రాబడి ఎంతో తెలుసా-Movie-Telugu Tollywood Photo Image

కనుక రెండు సినిమాలను చూసేందుకు లక్షల మంది టికెట్లు కొనుగోలు చేసి మరి చూశారు.క్లైమాక్స్‌ సినిమాకు వంద టికెట్లు పెట్టిన వర్మ నగ్నం సినిమాకు మాత్రం ఏకంగా రెండు వందల టికెట్టు పెట్టాడు.

దాంతో భారీ ఎత్తున వర్మ లాభాన్ని సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

#RGV #Nagnam #5Crores #Ram Gopal Varma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv Movie Profit Related Telugu News,Photos/Pics,Images..