తన తల్లి తన రెప్యుటేషన్ మొత్తం నాశనం చేసిందంటున్నవర్మ...

టాలీవుడ్ లో వివాదాస్పద రాంగోపాల్ వర్మ అంటే తెలియనివారుండరు.అంతేగాక ఆయన ఇప్పుడు ఏదో ఒక వివాదంలోనూ, సంచలనంతో స్నేహం చేస్తూ ఉంటారు.

 Rgv Mother Suryamma Ram Gopal Varma-TeluguStop.com

అయితే తాజాగా అతడు తన కన్నతల్లి అయినటువంటి సూర్యమ్మపై సంచలన ఆర్జీవీ వ్యాఖ్యలు చేశాడు.

ప్రస్తుతం ఆర్జివి బ్యూటిఫుల్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ చిత్రాన్ని యువర్ కానుకగా జనవరి ఒకటో తారీకున విడుదల చేయనున్నారు అయితే ఇందులో భాగంగా గా గా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఫ్రీ న్యూ ఇయర్ ప్రైవేట్ పార్టీని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశారు.

ఈ పార్టీకి ఆర్జివి కన్నతల్లి అయినటువంటి సూర్యమ్మ కూడా హాజరయ్యారు.ఇందులో భాగంగా సూర్యమ్మ మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ గురించి ఎవరికీ తెలియని నిజాలు తెలిపారు.

Telugu Beautifulram, Ram Gopal Varma, Ramgopal, Tollywoodram-Movie

రామ్ గోపాల్ వర్మ ఏకలవ్యుడు లాంటోడిని అతడు ఏక సంతాగ్రహి అని తన కొడుకు పై ప్రశంసల వర్షం కురిపించారు.అంతేగాక అందరూ రాంగోపాల్ వర్మకి సెంటిమెంట్లు, ఎమోషన్స్ ఉండవని అనుకుంటారు కానీ అతడు తన వాళ్ళ పట్ల ప్రేమ చూపిస్తూనే ఉంటాడని చెప్పింది. అయితే ఒకవేళ అతడు ప్రేమ లేదని అంటే అక్కడ కచ్చితంగా ప్రేమ ఉంటుందని ఆమె అన్నారు.అంతేగాక రాంగోపాల్ వర్మ ఒక బ్యాడ్ స్టూడెంట్ అని కూడా అంటాడు కానీ స్టూడెంట్ అనే వాడు స్కూల్, కాలేజీకి వెళ్లి చదవాల్సిన అవసరం లేదు సొంతంగా కూడా చదువుకొని మంచి విద్యార్ధిగా పేరు తెచ్చుకుంటాడని అని అన్నారు.

అయితే ఈ విషయాలపై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ ఇన్ని రోజులు నేను కష్టపడి తెచ్చుకున్న ఈ రెప్యుటేషన్ అంతా మా అమ్మ అ కొన్ని క్షణాల్లోనే నాశనం చేసిందని అన్నారు.కానీ అందుకు తను చాలా సంతోషంగా ఉన్నానని అంతేగాక రాముడు మంచి బాలుడు అనే ఘోరమైన తిట్టు తెలుగు భాషలో లేదని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube