మొదలైన రామ్ గోపాల్ వర్మ బయోపిక్ షూటింగ్  

RGV Biopic going on Sets, Ramu Movie, Ram Gopal Varma, Tollywood, Biopic Trend, RGV - Telugu Biopic Trend, Ram Gopal Varma, Ramu Movie, Rgv, Rgv Biopic Going On Sets, Tollywood

ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ప్రముఖులు, సెలబ్రిటీల బయోపిక్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి.బయోపిక్ కథలని ప్రేక్షకుల నుంచి కూడా విశేషమైన స్పందన వస్తూ ఉండటంతో దర్శకులు, నిర్మాతలు కూడా ఆ కథలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.

TeluguStop.com - Rgv Biopic Going On Sets

<a href="" style="color:red:background:whitesmoke">Source:TeluguStop.com .ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు..</a></a>

సౌత్ లో బయోపిక్ సినిమాలు తక్కువగానే ఉన్న బాలీవుడ్ లో మాత్రం ఈ తరహా సినిమాలకి కొదవ లేదు.ఇదిలా ఉంటే ఇప్పుడు వివాదాస్పద దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ బయోపిక్ కూడా తెరపైకి వస్తుంది.

TeluguStop.com - మొదలైన రామ్ గోపాల్ వర్మ బయోపిక్ షూటింగ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ మధ్యకాలంలో తరుచుగా ఏపీలో అనవసరమైన విషయాలలో కలుగాజేసుకుంటూ వివాదాలకి కేంద్రంగా వర్మ మారిపోయారు.ఇక తన సినిమాల కోసం కూడా నెగిటివ్ ప్రమోషన్ స్ట్రాటజీని ఎక్కువగా ఫాలో అవుతూ వివాదాస్పద అంశాలని టచ్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

సినిమా కంటెంట్ వరస్ట్ గా ఉన్న రిలీజ్ కి ముందు మాత్రం సినిమా చూడాలనే ఇంటెన్సన్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు.లక్షల్లో సినిమాలు చేస్తూ కోట్ల రూపాయిలు సంపాదిస్తున్నాడు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అతనికి ఉన్న ఇమేజ్ కారణంగా వర్మ ఎన్ని చెత్త సినిమాలు తీస్తున్న ఆడియన్స్ చూస్తున్నారు.

వర్మ మీద కోపంతో చాలా మంది అతని బయోపిక్ అంటూ రకరకాల పేర్లు పెట్టి సినిమాలు చేస్తున్నారు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

వర్మని ఒక సైకోగా, పర్వర్ట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.అతని చేస్తున్న పనులు నచ్చని వాళ్ళు వర్మని సినిమాల ద్వారా టార్గెట్ చేస్తున్నారు.ఈ నేపధ్యంలో అందరూ నా గురించి తీస్తే ఏముంది.నా గురించి నేనే చెప్పుకుంటా అంటూ తన బయోపిక్ ని తానే తీయడానికి రెడీ అయ్యాడు.

రాము పేరుతో తన బయోపిక్ ని తన ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రకటించాడు.వర్మ జీవితాన్ని ఈ బయోపిక్ లో మూడు భాగాలుగా తీయనున్నారు.

మూడు పార్ట్‌లలో మొదటి, రెండు భాగాలలో వేరువేరు వ్యక్తులు రామ్‌గోపాల్‌వర్మ స్థానంలో కనిపించనున్నారు.మూడో పార్ట్‌లో మాత్రం రామ్‌ గోపాల్‌ వర్మే నటించనున్నారు.

ఇందుకు సంబంధించిన మొదటి పార్ట్‌ షూటింగ్‌ బుధవారం ప్రారంభమైంది.ఇందులో దొరసాయి తేజ అనే నూతన నటుడు ఆర్జీవీ టీనేజ్ కుర్రాడు పాత్రలో నటిస్తున్నాడు.

వర్మ శిష్యుడు ఈ బయోపిక్ కి దర్శకత్వం వహించబోతున్నాడు.

#Biopic Trend #RGVBiopic #Ram Gopal Varma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv Biopic Going On Sets Related Telugu News,Photos/Pics,Images..