వర్మ ఆ ప్రపంచ రికార్డుకు అర్హుడు అంటున్న ఫ్యాన్స్‌  

RGV Eligible for World Record, World Record, Ram gopal varma, RGV Back to back movies, lock down time - Telugu Lock Down Time, Ram Gopal Varma, Rgv Back To Back Movie, Rgv Eligible For World Record, World Record

కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఎక్కడికి అక్కడ నిలిచి పోయింది.హాలీవుడ్‌ నుండి గల్లీ మూవీస్‌ వరకు అన్ని సినిమాలు కూడా ఆగిపోయాయి.

 Rgv Back To Back Movies Lock Down

ఒకవేళ షూటింగ్‌ చేసినా కూడా చాలా జాగ్రత్తల మద్య ఎన్నో ముందస్తు చర్యలు తీసుకుంటూ సినిమాలు చేస్తున్నారు.వారంలో మూడు నాలుగు రోజులు మాత్రమే షూటింగ్స్‌ చేస్తున్నారు.

ఆమద్య ఒక హాలీవుడ్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యిందంటూ ప్రచారం జరిగింది.అయితే ఆ షూటింగ్‌ను కూడా నిలిపేశారట.

వర్మ ఆ ప్రపంచ రికార్డుకు అర్హుడు అంటున్న ఫ్యాన్స్‌-Movie-Telugu Tollywood Photo Image

ఇక బాలీవుడ్‌ టాలీవుడ్‌ సినిమాలు కూడా షూటింగ్స్‌ జరుపుకోవడం లేదు.ఒకటి రెండు సినిమాలు మినహా పెద్ద హీరోలు ఎవరు ముందుకు రావడం లేదు.అయితే సీరియల్స్‌ మరియు వెబ్‌ సిరీస్‌ లకు సంబంధించిన షూటింగ్స్‌ మాత్రం జరుగుతున్నాయి.ఇంతటి విపత్కర పరిస్థితుల్లో వరుసగా సినిమాలు చేయడం, వాటిని విడుదల చేయడం కేవలం వర్మకే చెల్లింది.

ఈ కరోనా టైంలోనే అతడు క్లైమాక్స్‌, నగ్నం చిత్రాలను తీసుకు వచ్చాడు.ఇంకా థ్రిల్లర్‌, పవర్‌ స్టార్‌, మర్డర్‌ చిత్రాలను చేస్తున్నాడు.

కరోనా వైరస్‌ చిత్రాన్ని పూర్తి చేసి విడుదలకు రెడీ చేశాడు.ఇక లాక్‌ డౌన్‌ సినిమాను కూడా ఇటీవలే ప్రకటించాడు.

చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్ని అన్ని కూడా వర్మ బ్యాక్‌ టు బ్యాక్‌ చేస్తున్నాడు.ఈ సమయంలో ఏ ఫిల్మ్‌ మేకర్‌ కూడా మరీ ఇంత యాక్టివ్‌గా సినిమాలు చేసి ఉండడు.

ఇంతగా ఆదాయాన్ని పొంది ఉండడు.వర్మ ఈ విషయంలో ఖచ్చితంగా ప్రపంచ రికార్డుకు అర్హుడు అంటూ ఆయన శిష్యులు మరియు అభిమానులు అంటున్నారు.

ముందు ముందు ఈ విషయాన్ని ప్రపంచ రికార్డుల్లో భద్రపర్చుతారేమో చూడాలి.

RGV Eligible for World Record, World Record, Ram gopal varma, RGV Back to back movies, lock down time - Telugu Lock Down Time, Ram Gopal Varma, Rgv Back To Back Movie, Rgv Eligible For World Record, World Record

The whole world is stuck there because of the corona.All movies from Hollywood to gully movies have also stopped.Even if shooting is done, many precautions are taken to make films.Shooting is done only three or four days a week.Amadya was advertised as the start of a Hollywood movie shooting.However, the shooting was also stopped. No longer do Bollywood‌ Tollywood‌ movies even celebrate shootings‌.Except for one or two movies who are the big heroes who are not coming forward.However, shootings for serials and web series are still going on.Making a series of films and releasing them in such a catastrophic situation only paid off for Verma Kay.It was during this corona time that he brought the climax and nude pictures.He is also making films like Thriller, Power Star and Murder.Corona Virus‌ has completed the film and is ready for release.He also recently announced the movie Lockdown. Small movies Big movies All Varma is also going back to back.No other filmmaker has been so active in making films at this time.Not earning so much.His disciples and fans say that Verma definitely deserves a world record in this regard.It remains to be seen whether this will be preserved in the world records.
#World Record #Lock Down Time #Ram Gopal Varma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv Back To Back Movies Lock Down Related Telugu News,Photos/Pics,Images..