పాల్‌ కాళ్లు పట్టుకున్నట్లుగా ఒప్పుకున్న వర్మ.. కాని అంటూ మళ్లీ ట్విస్ట్‌ ఇచ్చాడు  

Rgv About He Touched K A Paul Feet-laxmis Ntr Movie Release Date,ntr Biopic,ram Gopal Varma,rgv About K A Paul,viral About K A Paul

Controversial director Ram Gopal Varma has little to say specifically that he is a lot more. Even those who are bigger than they are, even if they are not distinguished in front of their head, will not give them respect. The type of vermilion that is lying on the leg before the PM before the PM. KA Paul made interesting comments that he did not only do such a vampire, but also bowed down to his feet. Holding the Verma's legs, Anti, it's all about how to capture KA Paul.

.

Kama Paul, who knew thoroughly about Verma, was unwilling to say anything. But Verma said that he was holding the hands of Paul's legs. But the concept of holding the legs was going to be something to go back and say something. Verma, who pleaded with Paul's legs, claimed that he was holding his legs and pulling down. I thought that if the leg pulled down, he would set his head. But his favorite friend told him that he would do something that would make me do something like that. .

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మకు కాస్త ఆటిట్యూడ్‌ ఎక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకంటే ఎంద పెద్ద వారైనా, ప్రముఖులైనా కూడా వారి ముందు తల వంచక పోవడంతో పాటు, కనీసం వారికి గౌరవం ఇవ్వడు. సీఎం ముందైనా పీఎం ముందైనా కాలు మీద కాలు వేసుకుని కూర్చునే రకం వర్మ..

పాల్‌ కాళ్లు పట్టుకున్నట్లుగా ఒప్పుకున్న వర్మ.. కాని అంటూ మళ్లీ ట్విస్ట్‌ ఇచ్చాడు-RGV About He Touched K A Paul Feet

అలాంటి వర్మ దండం పెట్టడం మాత్రమే కాకుండా, తన కాళ్లకు నమస్కారం చేశాడంటూ కేఏ పాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వర్మ కాళ్లు పట్టుకోవడం ఏంటీ, అది కేఏ పాల్‌ పట్టుకోవడం ఏంటని అంతా కూడా ముక్కున వేలేసుకున్నారు.

వర్మ గురించి పూర్తిగా తెలిసిన వారు కేఏ పాల్‌ చెప్పేవన్ని అబద్దాలు అనుకున్నారు. కాని వర్మ మాత్రం తాను పాల్‌ కాళ్లు పట్టుకున్న మాట వాస్తవమే అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే కాళ్లు పట్టుకున్న కాన్సెప్ట్‌ను మాత్రం తిప్పి తిప్పి ఏదో ఏదో చెప్పాడు. పాల్‌ కాళ్లు పట్టుకున్న విషయంను ఒప్పుకున్న వర్మ, ఆయన కాళ్లు పట్టుకుని లాగి కింద పడేయాలని పట్టుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. కాలు పట్టి కిందకు లాగితే ఆయన తల ఏమైనా సెట్‌ అవుతుందేమో అని అనుకున్నాను..

కాని ఆయనకు ఇష్టమైన మిత్రుడు ఏసుప్రభువును వెంటేసుకు వచ్చి నన్ను ఏమైనా చేస్తాడేమో అని ఆ పని చేయలేదు అన్నాడు.

గతంలో అమితాబచ్చన్‌ చనిపోతాడని అంతా అనుకున్న సమయంలో నేను వెళ్లి ఆయన్ను రక్షించాను అంటూ పాల్‌ నాతో చెప్పాడు. ఆ మాట నాకు షాకింగ్‌గా అనిపించింది. అప్పుడే అమితాబ్‌ గారిని అడిగితే అసలు నాకు పాల్‌ అనే పేరుతో ఉన్న వ్యక్తి ఎవరో తెలియదు అన్నాడు.

అమితాబచ్చన్‌ను ప్రాణాలతో కాపాడాను అంటూ చెప్పిన కేఏ పాల్‌ను కాళ్లు పట్టుకుని లాగకుండా ఎలా ఉంటాను అంటూ వర్మ తనదైన శైలిలో ఈ విషయానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కాని పాల్‌ కాళ్లు పట్టుకున్న విషయం నిజమే అంటూ వర్మ చెప్పడంతో అభిమానులు మాత్రం అవాక్కవుతున్నారు.