ఆ పని చేసి కేసీఆర్ ను ఖుషీ చేసిన రేవంత్... అదేంటంటే?

సాధారణంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ పై ఒంటి కాలు మీద లేసేతత్వం ఎప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలతో రేవంత్ టీఆర్ఎస్ ను విమర్శిస్తుంటాడు.కాని తాజాగా రేవంత్ చేసిన ఈ పనితో కేసీఆర్ ను ఖుషీ చేసిన పరిస్థితి ఉంది.

 Rewanth Who Made Kcr Happy By Doing That Is That So Telangana Politics, Revanth-TeluguStop.com

ఈ విషయం ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.అయితే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ప్రకటించిన పరిస్థితులలో రాజకీయ ప్రముఖులను, మీడియా ప్రముఖులను కూడా కలుస్తున్న పరిస్థితి ఉంది.

అయితే అందులో భాగంగానే రామోజీరావును కూడా కలిసిన పరిస్థితి ఉంది.అయితే ఒకప్పుడు కేసీఆర్ రామోజీ రావు రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నుతానని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే.

అయితే రామోజీ రావు భూముల విషయంలో కెసీఆర్ ను విమర్శించే రేవంత్ ఇప్పుడు రేవంత్ రామోజీ రావును కలవడంతో ఇక ఆ ఊసే ఎత్తే అవకాశం కనిపించడం లేదు.ఎందుకంటే రామోజీ రావు మద్దతు కావాలని రేవంత్ కలిసినపుడు ఇక ఆ  భూముల విషయంలో కెసీఆర్ కాంప్రమైజ్ అయ్యడనే రకరకాల విమర్శలతో కెసీఆర్ ను విమర్శించే అవకాశం లేదు.

ఇక అంతేకాక రామోజీ రావు మద్దతు ఇటు కెసీఆర్ కు, రేవంత్ కు కూడా అవసరమే కాబట్టి ఇక కెసీఆర్ కు ఈ విషయంపై విమర్శించలేదనే అపవాదు ఉండే అవకాశం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube