తన దైన వ్యూహంతో దూసుకెళ్తున్న రేవంత్... కోవర్టులకు చెక్ పెట్టేనా?

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ ను పరుగులు పెట్టిస్తున్న పరిస్థితి ఉంది.అయితే సీనియర్ లను అందరినీ కలుపుకొని ముందుకు పోతున్న రేవంత్ కాంగ్రెస్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి తనదైన శైలిలో వ్యూహాలను అనుసరిస్తున్నారు.

 Rewanth, Who Is Rushing With His Day To Day Strategy Check The Covers, Telangana-TeluguStop.com

అయితే కాంగ్రెస్ లోని అందరి నేతల, నాయకులపై స్పష్టమైన అవగాహన ఉండడంతో కోవర్టులు ఎవరనే అంశంపై పూర్తిగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంలో భాగంగా రేవంత్ ఇంకా ఎవరైనా వెళ్లిపోదలచుకుంటే నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని ఘాటుగా హెచ్చరించిన విషయం తెలిసిందే.

అయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బీజేపీ పోటీ ఉండటంతో ఇంకాస్త వేగంగా కార్యకర్తలను ఉత్తేజితులను చేసి పార్టీని పటిష్ట పరచవలసిన అవసరం ఉంది.

Telugu @revanth_anumula, Congress, Revanth Reddy-Political

అందుకే కాంగ్రెస్ ను పటిష్ట పరిచే వ్యూహంలో భాగంగా కోవర్టులకు చెక్ పెట్టి ఇంకా ఎవరైనా కోవర్టు ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే భవిష్యత్తులో కాంగ్రెస్ పటిష్టం కావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని రేవంత్ భావిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికే సంచలన విషయాలను వెల్లడిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న పరిస్థితి ఉంది.

అయితే రేవంత్ ఆరోపణలపై టీఆర్ఎస్ స్పందిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube