కరోనా పేషెంట్ లకు బిగ్ హెల్ప్ చేస్తున్న రేవంత్ రెడ్డి.. !!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయ తాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.మొన్నటి వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించిన తెలంగాణ ప్రభుత్వం .

 Rewanth Reddy Is Giving Big Help To Corona Patients-TeluguStop.com

ఇటీవల లాక్ డౌన్ విధించడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా గాంధీ హాస్పిటల్ లో కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగులకి బిగ్ హెల్ప్ చేసే తరహాలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

గాంధీ హాస్పిటల్ వద్ద కరోనా రోగులు మరియు వారి బంధువులకు అన్నం దొరకక అనేక అవస్థలు పడుతూ ఉండటం తో సుమారు వెయ్యి మందికి ఉచిత భోజనం అందించటానికి రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు.

 Rewanth Reddy Is Giving Big Help To Corona Patients-కరోనా పేషెంట్ లకు బిగ్ హెల్ప్ చేస్తున్న రేవంత్ రెడ్డి.. -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాంగ్రెస్ హైకమాండ్ నాయకుల సూచనల మేరకు .లాక్ డౌన్ కారణంగా కరోనా బాధితులకు అన్నం దొరికే పరిస్థితి లేని క్రమంలో .ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినట్టు స్పష్టం చేశారు.అదేవిధంగా కరోనా హాస్పిటల్ లో కనీస సౌకర్యాలు లేవని . కేసీఆర్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.డాక్టర్లకు, నర్సులకు కూడా కనీస ఆహారం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని.రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.అదేవిధంగా హాస్పిటల్ లో రెమెడిషివర్, ఆక్సిజన్, బెడ్స్ కొరత ఉందని పేర్కొన్నారు.

#Gandhi Hospital #Congress #Revanth Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు