రివాల్వ్ బ్రాండ్ నుండి వ్యాక్సిన్ రెడీ డ్రెస్సులు..!

కరోనా వ్యాక్సినేషన్ కోసం కొత్తగా ప్రముఖ దుస్తుల కంపెనీ రివాల్వ్ కొత్త రకం మోడల్స్ ను సిద్ధం చేసింది.ట్రెండ్ కు తగినట్టుగా ఫ్యాషన్ తో డ్రెస్ లను డిజైన్ చేస్తుంటారు.

 Revolve Cloth Brand Vaccine Free Model-TeluguStop.com

అలాంటి వాటిల్లో రివాల్వ్ బ్రాండ్ కొత్తరకం స్టైలిష్ మోడల్స్ ను సిద్ధం చేసింది.అవి దేనికంటే కరోనా వ్యాక్సినేషన్ కు సౌకర్యవంతంగా ఉండేందుకే అని తెలుస్తుంది.

కరోనా వ్యాక్సిన్ కోసం కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు.అందుకే వారికోసం ముఖ్యంగా లేడీస్ కోసం ఈ రివాల్వ్ బ్రాండ్ కొత్త రకం మోడల్స్ ను రెడీ చేసింది.

అదేంటి అంటే స్లీవ్ లెస్ టీ షర్ట్స్, స్లీవ్ లెస్ టాప్స్ ను మార్కెట్ లోకి వదిలింది.

వ్యాక్సినేషన్ కు వీలు ఉండేలా రివాల్వ్ బ్రాండ్ వ్యాక్సిన్ రెడీ పేరుతో కొత్త స్టైల్ ను మార్కెట్ లోకి తెచ్చింది.

టీకా వేసుకునే టైం లో ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయని తెలుస్తుంది.స్టైల్ కు స్టైల్ తో పాటుగా ఈ బ్రాండ్ వ్యాక్సిన్ ప్రక్రియకు ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలుస్తుంది.

మొత్తానికి రివాల్వ్ బ్రాండ్ చాలా కొత్త ఆలోచనలతో కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది.మరి ఈ రివాల్వ్ కంపెనీ ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

రివాల్వ్ నుండి వ్యాక్సిన్ రెడీ స్టైల్ మోడల్స్ ను మీరు ట్రై చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube