ఆ విధంగా మెస్సేజ్ లు పంపడం చట్ట విరుద్ధం     2018-12-05   08:39:58  IST  Sai M

ఎన్నికల నిబంధనల నేపథ్యంలో నేటి రాత్రి 6 గంటల నుంచి 48 గంటల పాటు బల్క్ మెసేజ్‌ల(గ్రూపులు, గ్రూపులుగా)పై నిషేధిస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఎవరైనా బుధవారం సాయంత్రం నుంచి పెద్ద సంఖ్యలో మెసేజ్‌లు పంపిస్తూ ప్రచారం నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠినంగా ఉంటామని హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌లు అంజనీకుమార్, సజ్జనార్‌లు హెచ్చరించారు.

Restrictions On Group Messages In Telangana-

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.