యూట్యూబర్ దెబ్బకి మూతపడ్డ రెస్టారెంట్..! ఎందుకంటే..?!  

restaurant closed due to youtube attack because, youtubers, wrong review, Hain restaurant , closed, restaurant - Telugu Closed, Hain Restaurant, Restaurant, Wrong Review, Youtubers

ఈ కాలంలో కొందరు వ్యక్తులు ఎక్కడికి వెళ్లాలన్న, ఏమి చేయాలన్నా గూగుల్ లేదా వేరే వాటిలో ఆ స్థలానికి లేదా.ఆ ప్రాంతానికి సంబంధించిన రివ్యూలను చెక్ చేసి అంతకు ముందు ఆ ప్రదేశాన్నికి వెళ్లి వచ్చిన వారు ఇచ్చిన రేటింగ్ బట్టి మిగతా వారు వెళ్లడం, వెళ్లక పోవడం లాంటి పనులు చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయింది.

TeluguStop.com - Restaurant Closed Due To Youtube Attack Because

అందుకనే కాబోలు ప్రతి ఒక్క యాప్ వాటి రివ్యూలను ఇవ్వాల్సిందిగా వారి వినియోగదారులను కోరుతూ ఉంటాయి.అయితే తాజాగా ఓ యూట్యూబర్ ఇచ్చిన రివ్యూ కి ఏకంగా ఓ హోటల్ మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెళితే.

TeluguStop.com - యూట్యూబర్ దెబ్బకి మూతపడ్డ రెస్టారెంట్.. ఎందుకంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

యూట్యూబర్ తన ఛానల్ ప్రమోషన్ కోసం ఓ రెస్టారెంట్ పై రివ్యూ ఇవ్వడంతో ఆ హోటల్ ఏకంగా ముతపడిపోయింది.

దీంతో ఆ యూట్యూబ్ లో పెద్ద ఎత్తున అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ కొరియా లోని హాయన్ ట్రీ అనే వ్యక్తి ఓ యూట్యూబ్ ఛానల్ ను నడుపుతున్నాడు.

ఈయన నడిపే ఛానల్ కు ఏకంగా ఏడు లక్షలకు పైగా సబ్ స్కైబర్లు ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఆయన హాయాన్ అనే ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్ కు వెళ్లి అక్కడ దొరికే ఫుడ్ ఆర్డర్ చేశాడు.

ఆ ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చాక తన ప్లేటులో వడ్డించిన ఆహార పదార్థాలతో అన్నం మెతుకులు కనబడగా.దాంతో అతడు ఆ రెస్టారెంట్ పై విమర్శలు చేశాడు.

ఇందులో భాగంగానే కస్టమర్లు తినగా మిగిలిన ఆహార పదార్థాలను వేరే వారికి వడ్డిస్తున్నట్లు భావించి ఆ రెస్టారెంట్ యజమాని కస్టమర్లని మోసం చేస్తున్నారు అంటూ యూట్యూబ్ ద్వారా ప్రజల్లోకి ఆ హోటల్ పై తప్పుడు రివ్యూ ఇచ్చాడు.

అతడు ఛానల్ ద్వారా ఇచ్చిన పోస్ట్ అతికొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి.

చివరికి ఆ వీడియో కాస్త ఫుడ్ సేఫ్టీ అధికారులు కంటపడింది.ఆ తరువాత ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ రెస్టారెంట్ పై దాడులు నిర్వహించి చివరికి ఆ రెస్టారెంట్ ను సీజ్ చేశారు.

ఈ సమయంలో హోటల్ సిబ్బంది, హోటల్ యజమానులు తాము కేవలం నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే ఇస్తున్నామని ఎంత చెప్పిన అధికారులు వినకపోవడం నిజంగా విశేషం.అయితే ఈ సంగతి అంత ఇది వరకు జరిగినా.

ఆయన మరోసారి ఆ హోటల్ కి వెళ్లి తాను ఎంతో తప్పు చేశానని భావించి, పశ్చాత్తాపంతో ఆ హోటల్ యజమాని క్షమాపణ తెలుపుతూ మరో వీడియోను చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశాడు.

#Closed #Wrong Review #Youtubers #Restaurant #Hain Restaurant

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు