బెంగుళూరు లో కుప్పకూలిన భవనం! కొనసాగుతున్న సహాయక చర్యలు

నిర్మాణంలో ఉన్న ఓ భవనం బెంగుళూరులో దరవాడ ప్రాంతంలో నిన్న సాయంత్రం కుప్పకూలిన సంగతి తెలిసిందే.ఈ భవనం శిథిలాల క్రింద వందల మంది చిక్కుకున్నట్లు తెలుస్తుంది.

 Rescue Operation Is Underway In Dharwad Under Construction Building-TeluguStop.com

ఈ నేపధ్యంలో రెస్క్యూ ఆపరేషన్ మొదలెట్టిన హుటాహుటిన శిథిలాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటి వరకు శిథిలాలలో చిక్కుకున్న 37 కార్మికులని బయటకి తీసుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించగా మరో ఐదుమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.ఇంకా ఈ శిథిలాలలో చాలా మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తుంది.

భవనం నాణ్యతాలోపం, అలాగే సామర్ధ్యానికి మించి నిర్మించడం వలెనే కూలిపోయి ఉంటుంది అని అధికారులు భావిస్తున్నారు.దీనిపై కమిటీ వేసి విచారణ చేయించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube