రాజమండ్రిలో జరిగిన జాతీయజెండా ర్యాలీ హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు..

రాజమండ్రిలో జరిగిన జాతీయజెండా ర్యాలీ హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు.జాతీయ జెండాను అవమానించారు.

 Representatives Of The Public Attended The National Flag Rally Held In Rajahmund-TeluguStop.com

ఒకపక్క ర్యాలీ జరుగుతుండగానే జాతీయజెండా కింద నుంచి కార్ల కాన్వాయ్ తో అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఇదే విషయాన్ని ప్రశ్నించిన మీడియా పై హోంమంత్రి తానేటి వనిత ఫైర్ అయ్యారు.

ఆ కారులో నేను లేనంటూ బుకాయించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube