వైరల్ వీడియో: లైవ్ టెలికాస్ట్ జరుగుతున్న సమయంలో ఫోన్‌ ఎత్తుకెళ్లిన దొంగ..!  

the thief who stole the phone during the live telecast tv chaneel reporter, theif, phone, live telecast, viral video, social media, - Telugu Live Telecast, Phone, Social Media, The Thief Who Stole The Phone During The Live Telecast, Theif, Tv Chaneel Reporter, Viral Video

అర్జెంటీనా దేశంలో ఓ షాకింగ్ సంఘటన జరిగింది.ఓ రిపోర్టర్ వార్తలు ప్రత్యక్షంగా అందించే సమయంలో తన సెల్ ఫోన్ దొంగలించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

TeluguStop.com - Reporter Theif Phone

డియాగో డెమార్కో నగరం నుండి వార్తలు అందించేందుకు సిద్ధంగా ఉన్న ఓ రిపోర్టర్ ఫోన్ నుంచి ఓవ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ అకస్మాత్తుగా ఆ రిపోర్టర్ చేతిలో ఉన్న ఫోన్ ను లాక్కొని వెళుతున్న సమయంలో అక్కడే ఉన్న లైవ్ కెమెరాలో పూర్తిగా రికార్డయింది.ఆ సమయంలో రికార్డైన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేస్తున్న అతడిని న్యూస్ స్టేషన్ నుంచి యాంకర్ కు రిపోర్టు ఇవ్వాల్సిందిగా కోరడమైనది.దీంతో అతడు లైవ్ న్యూస్ అందించేందుకు సిద్ధమవుతున్న సమయంలో అక్కడ కెమెరాతో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా ఆ దొంగ వచ్చి అతని చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని పరారయ్యాడు.దీంతో వెంటనే ఆ రిపోర్టర్ ఆ చానల్ సంబంధించిన లైవ్ అక్కడే వదిలేసి దొంగ వెంట పరుగు తీశాడు.

TeluguStop.com - వైరల్ వీడియో: లైవ్ టెలికాస్ట్ జరుగుతున్న సమయంలో ఫోన్‌ ఎత్తుకెళ్లిన దొంగ..-General-Telugu-Telugu Tollywood Photo Image

” నా ఫోన్ ఆ దొంగ దొంగలించాడు… ఫోన్ ఇచ్చేయి… “ అని స్పానిష్ భాషలో అరుస్తూ ఆ దొంగ వెనక పరిగెత్తాడు రిపోర్టర్.అయితే ఆ రిపోర్టర్ అదృష్టం ఏమో కాని అక్కడి స్థానికుల సహాయంతో రిపోర్టర్ తన ఫోన్ ను తిరిగి పొందాడు.ఆ దొంగ ఆ ప్రాంతంలో ఎక్కడ ఉంటాడో తెలిసిన అక్కడి స్థానికులు అతని అడ్రస్ ఇవ్వడంతో చివరికి తొందరగానే అతని ఫోన్ పొందగలిగాడు.

దీంతో కాసేపటికే రిపోర్టర్ తన ఫోన్ తిరిగి పొందడంపై ఆనందం వ్యక్తం చేశాడు.అదృష్టవశాత్తు నా ఫోన్ నాకు దొరికింది అని ఇందుకు తాను కృతజ్ఞుతుడి అని తెలిపాడు.

అయితే ఈ దొంగతనం విషయంలో తను దొంగను పట్టించాలని అనుకోవడం లేదని ఫోన్ దొరికితే చాలని అనుకున్నట్లు తెలిపాడు.

#Viral Video #Live Telecast #Phone #TvChaneel #Theif

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Reporter Theif Phone Related Telugu News,Photos/Pics,Images..