అలీ తో సరదాగా షో లో రేణు దేశాయ్ సంచలన కామెంట్స్... అలీ పైన పవన్ ఫ్యాన్స్ ఫైర్....  

Renu Desai Sensation Comments At Ali Tho Saradaga Show-

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు ఇండస్ట్రీ లో ఇటు రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పేరు.ఈ మధ్యే తన ప్రాణ స్నేహితుడైన అలీ కి పవన్ కి మధ్య మాటల వార్ నడిచింది.

Renu Desai Sensation Comments At Ali Tho Saradaga Show--Renu Desai Sensation Comments At Ali Tho Saradaga Show-

అసలు విషయానికొస్తే

Renu Desai Sensation Comments At Ali Tho Saradaga Show--Renu Desai Sensation Comments At Ali Tho Saradaga Show-

ప్రముఖ కమెడియన్ అలీ షో అయిన ‘అలీతో సరదాగా’ కి తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ అతిథిగా వచ్చారు.ఆ ప్రోగ్రామ్ కి సంబందించిన ప్రోమో ని ఈ టీవీ చానల్ తమ యూట్యూబ్ లో విడుదల చేసింది.

ఈ సందర్భంగా అలీ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది రేణూ దేశాయ్.‘రేణూ’ అనే పేరు మీకు నచ్చదంట కదా అని అలీ అడిగిన ప్రశ్నకి రేణూ సమాధానమిస్తూ.

‘అవును.నాకు నా పేరు అంటే అస్సలు నచ్చదు.రేవతి లేదా రేవ అని పెడితే బావుండేది’ అంటూ చెప్పుకొచ్చింది.

తెలుగు ఇండస్ట్రీ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న ఎడిటర్ మీరే కాదంట అని అలీ అడిగిన ప్రశ్న కి అవును నేనే అందుకే ఖుషి , జానీ సినిమాలకి ఎడిటర్ గా పని చేసినందుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఎస్.జె.సూర్య గారు, ఏ.ఎం.రత్నం గారు, కళ్యాణ్ గారే దీనికి సాక్ష్యం అంటూ చెప్పుకొచ్చింది.

రేణూ పుట్టినప్పుడు తన తండ్రి ఆడపిల్ల పుట్టిందని హాస్పిటల్ కి రాలేదట.ఈ విషయాన్ని స్వయంగా రేణూ నే చెప్పి కంటతడి పెట్టుకుంది.ఆ ప్రోమో చివరిలో రేణు అలీని ప్రశ్నిస్తూ మీకు పవన్ గారికి గొడవ అయిందట కాదా అని అడగగా దానికి అలీ అవును అని సమాధానం ఇచ్చారు.ఈ ప్రోమో చూసిన పవన్ అభిమానులు అలీ పైన సోషల్ మీడియా లో ట్రోల్స్ చేస్తున్నారు.

ఎలక్షన్ టైం లో రేణు దేశాయ్ తో షో ఏంటి అని అలీ మరొకసారి పవన్ కి వెన్నుపోటు పొడిచాడు అంటూ కామెంట్ లు చేస్తున్నారు.