దమ్ముంటే నన్ను పట్టుకోండంటున్న రేణు దేశాయ్..?  

renu desai escaping from gym photo goes Viral Renu Desai, Gym, Social Media, Pawan Kalyan, Find Me If You Can, Renu Desai Join In Gym, Tv Serials - Telugu Find Me If You Can, Gym, Pawan Kalyan, Renu Desai, Renu Desai Escaping From Gym Photo Goes Viral, Renu Desai Join In Gym, Social Media, Tv Serials

రేణు దేశాయ్.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

TeluguStop.com - Renu Desai Gym Pawan Kalyan Photos

పవన్ కళ్యాణ్ తో కలిసి తెరపై కనిపించిన రేణు దేశాయ్ ఆయననే ప్రేమ పెళ్లి చేసుకున్నారు.ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఓ సినిమాకు నిర్మాతగా, దర్శకురాలిగా వ్యవహరించారు.

ఆతర్వాత మళ్లీ సినిమాలకు దూరం అయిన ఆమె ఇన్నాళ్లకు ప్రత్యక్షం అయ్యారు.

TeluguStop.com - దమ్ముంటే నన్ను పట్టుకోండంటున్న రేణు దేశాయ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అప్పుడప్పుడు బుల్లితెరపై కనిపించే రేణు దేశాయ్ ఇప్పుడు ఆద్య అనే సినిమాలో నటిస్తున్నారు.

ఇక పోతే ఇన్నాళ్లు ఆమె సినిమాలకు సీరియల్స్ కి దూరం ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టీవ్ గా ఉండేవారు.తన గురించి.తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరైనా అనవసర మాటలు మాట్లాడితే అసలు సైలెంట్ గా ఉండేవారు కాదు.ఎవరికైన సరే గట్టి వార్నింగ్ ఇచ్చేవారు.

కేవలం ఆమె గురించి మాత్రమే కాదు సమాజంలోని సమస్యలు, ఆడవారిపై దౌర్జన్యాల గురించి కూడా నెట్టింట్లో స్పందిస్తూ ఉంటారు.

అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా అభిమానులకు మాత్రం బాగా దగ్గరగా ఉన్నారు రేణు దేశాయ్.

అయితే ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఫిట్ గా ఉండేందుకు జిమ్ కు వెళ్తున్నారు ఆమె.ఇక తాజాగా జిమ్ కి వెళ్లిన ఆమె ఓ ఫోటోని షేర్ చెయ్యగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది.అంతగా ఆ పోస్టులో ఏముందంటే? రేణు దేశాయ్ బరువు తగ్గాలని జిమ్ లో చేరింది.కానీ జిమ్ చెయ్యకుండా కోచ్ నుంచి తప్పించుకుంటోంది.

ఇక ఆ సమయంలోనే ఓ ఫోటో తీసి ”దమ్ముంటే నేను ఎక్కడున్నానో కనిపెట్టండి” అంటూ రేణు దేశాయ్ ఫోటో షేర్ చెయ్యగా ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.

#Renu Desai #Social Media #RenuDesai #Pawan Kalyan #RenuDesai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Renu Desai Gym Pawan Kalyan Photos Related Telugu News,Photos/Pics,Images..