రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్.. ఆ షో మెమొరీస్ తలుచుకుంటూ?

ఒకప్పటి హీరోయిన్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ గురించి మనందరికీ తెలిసిందే.రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Renudesai Emotional Post On Neethone Dance Show Details, Renu Desai, Emotional Post, Tollywood, Adya, Renu Desai Emotional Post, Neethone Dance Show, , Akira Nandan, Pawan Kalyan, Actress Renu Desai-TeluguStop.com

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు తన పిల్లలిద్దరికీ సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటుంది.ఇది ఇలా ఉంటే రేణు దేశాయ్ గత కొద్ది రోజులుగా స్కాట్లాండ్ వంటి విదేశాలలో తిరుగుతూ సందడి, సందడి సందడి చేస్తోంది.

తన పిల్లలు అయినా ఆధ్యా అఖిలానందంతో కలిసి అక్కడి ప్రదేశాలను తిరుగుతూ విహారయాత్రలు చేస్తోంది రేణు దేశాయ్.

 Renudesai Emotional Post On Neethone Dance Show Details, Renu Desai, Emotional Post, Tollywood, Adya, Renu Desai Emotional Post, Neethone Dance Show, , Akira Nandan, Pawan Kalyan, Actress Renu Desai-రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్.. ఆ షో మెమొరీస్ తలుచుకుంటూ-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక స్కాట్లాండ్లోని వీధుల్లో తిరుగుతూ అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉంది.

అయితే ఆధ్యా కు సంబంధించిన ఫోటోలు ఈ మధ్యకాలంలో అంతగా బయటకు రావడం లేదు.అకిరా నందన్ అయితే కనిపించడం లేదు.ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లినట్టుగా తెలుస్తోంది.రేణు దేశాయ్ తన పాత జ్ఞాపకాలు అన్నిటినీ గుర్తు చేసుకుంది.

ఇక నీతోనే డాన్స్ షో కి సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా షేర్ చేసింది.

అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ 2017లో ఇలా ఆ షోకోసం రెడీ అయ్యాను అని చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. ఇదంతా కూడా నిన్న జరిగినట్టు అనిపిస్తోందంటూ ఎమోషనల్ అయింది.నా ఐఫోనే నాకు అఫీషియల్ పర్సనల్ ఎడిటర్ అని చెబుతూ నాటి ఫోటోలను షేర్ చేసింది.

ప్రస్తుతం రేణూ దేశాయ్ షేర్ చేసిన వీడియోలు ,ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube