మనవాళ్ళు చేసిన పనికి హర్ట్ అయిన శృంగార తార... ఏం  చేసిందంటే..

ప్రస్తుత కాలంలో కొందరు కేటుగాళ్లు సెలబ్రిటీల పేరు ప్రఖ్యాతలను ఆసారాగా తీసుకొని వారి పేరు మీదుగా నకిలీ అకౌంట్లను సృష్టిస్తూ పరువు ప్రతిష్టలకు సోషల్ మీడియా మాధ్యమాలలో భంగం కలిగిస్తున్నారు.తాజాగా ప్రముఖ శృంగార తార రెనీ గ్రేస్  విషయంలో కూడా ఇలాగే జరిగింది.

 Renee Gracie, Ex Car Racer, Fake Accounts And Content Using, Indians-TeluguStop.com

వివరాల్లోకి వెళితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా శృంగార తారగా మారిన మాజీ ప్రముఖ కార్ రేసర్ రెనీ గ్రేస్ ప్రస్తుతం తన హాట్ హాట్ ఫోటోలతో  అభిమానులను ఎంతగానో అలరిస్తోంది.అంతేకాక తన శృంగార తరహా వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో హీట్ పెంచుతోంది.

దీంతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫోటోలను మరియు వీడియోలను నకిలీ అకౌంట్లను సృష్టించి ఆమె పేరుతో షేర్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

దీంతో తాజాగా ఈ విషయంపై గ్రేస్ స్పందించింది.

తన ఫోటోలను వీడియోలను కొంత మంది భారతీయులు నకిలీ అకౌంట్లు సృష్టించి వాడుకుంటున్నారని ఇది సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.అంతేగాక వారు ఇలా చేసినందుకు గాను మొత్తం భారతీయులను తన అధికారిక పేజీలలో కి అనుమతించనంటూ మొత్తం అందరిని బ్లాక్ చేసింది.

దీంతో కొంత మంది భారతీయ అభిమానులు ఎవరో కొందరు అవగాహన లేనివారు చేసినటువంటి పనికి మొత్తం భారతీయులను నిందించటం సరికాదని అంటున్నారు.కాబట్టి తన ఫోటోలను మరియు వీడియోలను చూసేందుకు గాను తమ పేజీలోకి అనుమతించాలంటూ కొంతమంది శృంగార ప్రియులు రేనీ గ్రేస్ కి రిక్వెస్ట్ లు పెడుతున్నారు.

మరి  అభిమానుల  రిక్వెస్ట్ లను రేనీ గ్రేస్ యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube