మీకు తెలుసా… ఫెయిర్ అండ్ లవ్లీ పేరు మారింది.. కొత్త పేరు ఏంటంటే..?  

Renamed Fair and Lovely ..as glow and lovely,Fair and Lovely, glow and lovely,renamed,glow and handsome,fair and handsome,HUL, Hindustan Unilever limited - Telugu Fair And Handsome, Fair And Lovely, Glow And Handsome, Glow And Lovely, Hindustan Unilever Limited, Hul, Renamed, Renamed Fair And Lovely ..as Glow And Lovely

ప్రస్తుతం జనాలకు ఎన్నో ఫెయిర్నెస్ క్రీములు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.అయితే ఎన్నో ఏళ్ల నుంచి జనాలకు బాగా కనెక్ట్ అయిపోయిన ఫెయిర్నెస్ క్రీమ్ ఏదైనా ఉంది అంటే అది ఫెయిర్ అండ్ లవ్లీ.

 Renamed Fair And Lovely As Glow And Lovely

ఎన్నో ఏళ్ల నుంచి ఇది అందుబాటులో ఉంటుంది.ఇక ఎప్పటికప్పుడు దీనిపై వాణిజ్య ప్రకటనలు కూడా సరికొత్తగా వస్తూ ఉంటాయి.

అయితే తాజాగా ఫేర్ అండ్ లవ్లీ పేరును మారుస్తూ ఆ సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.ఫేర్ అండ్ లవ్లీ పేరు గ్లో అండ్ లవ్లీ గా మార్చినట్లు తెలిపింది హిందుస్థాన్ యూనిలీవర్.

మీకు తెలుసా… ఫెయిర్ అండ్ లవ్లీ పేరు మారింది.. కొత్త పేరు ఏంటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

తమ ఉత్పత్తి నుంచి ఫెయిర్ అనే పేరు తొలగించినట్లు చెప్పుకొచ్చింది ఆ సంస్థ.త్వరలో సరికొత్తగా గ్లో అండ్ లవ్లీ అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది.

భవిష్యత్తులో వచ్చే అన్ని ఉత్పత్తులు కూడా ఇదే పేరుతో కొనసాగుతయని అంటూ స్పష్టం చేస్తోంది హిందుస్థాన్ యుని లీవర్ సంస్థ.అయితే నల్లగా ఉన్న వాళ్ళని కించపరిచే విధంగా ఈ పేరు ఉన్నట్టు విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక పురుషులకు సంబంధించిన ఫెయిర్నెస్ క్రీమ్ కూడా ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ కి బదులు గ్లో అండ్ హ్యాండ్సమ్ అనే పేరును మార్చనుంది.

#Glow And Lovely #HUL #Renamed #Fair And Lovely

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Renamed Fair And Lovely As Glow And Lovely Related Telugu News,Photos/Pics,Images..